NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

MP Raghu Ramakrishnam Raju: రెబల్ ఎంపీ ఇప్పట్లో బయటకు రారా..!? నమోదు చేసిన కేసుల జాబితా పెద్దదే..!

MP Raghu Ramakrishnam Raju: Cases list are big.. and more twists

MP Raghu Ramakrishnam Raju: వైసీపీకి తలలో పేనులా… చెప్పులో ముల్లులా.. కంటిలో నలుసులా.. తయారైన ఆ ఎంపీ కథ జైలుకి చేరింది. సీఎం జగన్ నీ.. ఆ పార్టీ పెద్దల్నీ విసిగించి వేపుకుతింటున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుని ఈరోజు ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.. ఆయనపై ఆరోపణలు, నేరాల అంశాలకు సంబంధించి పెద్ద జాబితానే తయారు చేశారు. ఈ దెబ్బకి ఇప్పట్లో బయటకు వచ్చేలా కూడా కనిపించడం లేదు. ఆ జాబితా ఓ సారి చూస్తే…

MP Raghu Ramakrishnam Raju: Cases list are big.. and more twists
MP Raghu Ramakrishnam Raju Cases list are big and more twists

* సెక్షన్ 124 ఏ – హావభావాలతో కానీ.., మాటలతో కానీ.., చేష్టలతో కానీ ఎదుటివారిని కించపరచడం..!
* సెక్షన్ 153 ఏ – కులం, మతం, భాష, పుట్టుక విషయాల్లో దుష్ప్రచారం చేయడం.
* సెక్షన్ 505 – తన మాటలు, ప్రకటనల ద్వారా అల్లర్లకు కారణమవ్వడం, విద్వేషాలను రెచ్చగొట్టడం… మతం, జాతి, స్థలం జన్మ, నివాసం, భాష, కుల లేదా కమ్యూనిటీ లేదా ఏ ఇతర గ్రౌండ్, శత్రుత్వం భావాలు, ద్వేషం లేదా చెడు చేసేలా వివిధ మతపరమైన, జాతిపరమైన, భాష లేదా ప్రాంతీయ మధ్య సమూహాలు లేదా కులాల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తించడం. ఇవి కాకుండా సెక్షన్ 120 బీ (మరణానికి కారణమయ్యేలా నేర ప్రవర్తి కలిగి ఉండడం) ప్రకారం కూడా కేసులు నమోదు చేశారు.

MP Raghu Ramakrishnam Raju: Cases list are big.. and more twists
MP Raghu Ramakrishnam Raju Cases list are big and more twists

MP Raghu Ramakrishnam Raju: బెయిల్ ఇప్పట్లో వస్తుందా..!?

వీటిలో నాన్ బెయిలబుల్ ఏమి లేవు. కాకపోతే బెయిల్ రావడం కష్టమయ్యేవి ఉన్నాయి. పైగా రేపు, ఎల్లుండి కోర్టులకు సెలవు. కరోనా కారణంగా కోర్టుల్లో కేసులు నెమ్మదిగా విచారణకు వస్తున్నాయి. అందుకే ఈ పాయింట్లు అన్ని చూసుకుని రాజుగారిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పుకోవచ్చు. మూడు నాలుగు రోజుల వరకు బెయిల్ రాకపోవచ్చు. అయితే ఈ లోగా రేపు, ఎల్లుండి కూడా కొందరి ద్వారా ఫిర్యాదులు స్వీకరించి.. మరిన్ని సెక్షన్లు నమోదు చేసేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. అదే జరిగితే రాజుగారు నెలరోజులు వరకు రాకపోయినా ఆశ్చర్యం లేదు..!

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!