NewsOrbit
Featured బిగ్ స్టోరీ

MP RaghuramakrishnamRaju: ఎంపీని కొడితే ఏమవుతుంది..!? పోలీసులకు ఏం చిక్కులు రావచ్చు..!?

MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?

MP RaghuramakrishnamRaju:  ఏపీలో.. ఓ రకంగా తెలుగు రాష్ట్రాల్లో.. మరోవైపు దేశ రాజకీయ వర్గాల్లో కూడా వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు. ఆ తదనంతర పరిణామాలు.. అరెస్టు చేయడమే ఒక సంచలనం.. ఆయనపై నమోదైన కేసులు కాస్త ఆలోచించదగినవే.. వ్యక్తిగత స్వేచ్ఛ హరించేవి అనే వాదనలు ఉన్నాయి. అక్కడితో ఆగలేదు. ఆయనను పోలీసులు కొట్టారు.. అనే పాయింట్ ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమే అయితే కఠిన చర్యలు ఉంటాయని కోర్టు కూడా హెచ్చరించడం మరో మలుపుగా మారింది.. ప్రస్తుతం అతన్ని పోలీసులు కొట్టారా..!? లేదా..? అనేది పోలీసులు తేలాల్సి ఉంది. వైద్య బృందం నివేదిక ఇవ్వాల్సి ఉంది..! ఒకవేళ పోలీసులు కొట్టడం నిజమే అయితే ఏం జరుగుతుంది..!? కోర్టు ఏమన్నదీ.., తర్వాత కోర్టు ఏం చేస్తుంది..!? అనేది ఓ సారి చూద్దాం

MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?
MP RaghuramakrishnamRaju What Happens if Police beats him

MP RaghuramakrishnamRaju:  కోర్టు ఏమన్నాదంటే ఇదీ అసలు విషయం..!

ఎంపీ రఘురామకు చికిత్స అందించమని కోర్టు ఆదేశించింది. రఘు రామకృష్ణ రాజు రిమాండ్‌ రిపోర్టును సీఐడీ కోర్టు పెండింగ్‌లో పెట్టింది. అరికాళ్లపై గాయాలు, వివరాలను న్యాయస్థానం నమోదు చేసుని.. విచారించింది. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను రఘురామ తరఫు న్యాయవాదులు కోర్టు ముందుంచారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా చికిత్స కోసం ఎంపీని ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు రఘురామ నిరాకరించారు. దీంతో ఆయనకు రమేశ్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించాల్సిందిగా కోర్టు అధికారులను ఆదేశించింది. ఇక్కడితో విషయం ఆగింది. “తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని.., రబ్బర్ కర్రలతో కొట్టారని” రఘురామా లిఖిత పూర్వక ఫిర్యాదుపై విచారణ జరుగుతుంది..

MP RaghuramakrishnamRaju: What Happens if Police beats him..?
MP RaghuramakrishnamRaju What Happens if Police beats him

తప్పు తేలితే పోలీసులకు చిక్కులే..!

పోలీసుల విచారణ నాలుగు గోడల మధ్య జరుగుతుంది. కొట్టినా.., కొట్టకపోయియినా బయటకు తెలియవు. ఆధారాలు ఉండవు. కాకపోతే ఒంటిపై ఉండే గాయాలే.. దానిపై వైద్య నివేదికలు ఆధారంగా ఉంటాయి. పాత మచ్చలు, గాయాలు చూపించి కూడా పోలీసులు కొట్టారు అని చెప్పొచ్చు.. లేదా పోలీసులు నిజంగానే కొట్టి ఉండిచ్చు. దీనిపై రేపు సాయంత్రానికి వైద్యబృందం నివేదిక రానుంది. పోలీసులు కొట్టినట్టు తేలితే మాత్రం కోర్టు మొదట ప్రభుత్వానికి ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. సదరు విచారణాధికారులు సస్పెండ్ చేసే అధికారం ఉంది. దీనిపై ఒక పూర్తిస్థాయి విచారణకు ఆదేశించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ వరకు కోర్టు పాత్ర అవుతుంది.. కానీ ఆ తర్వాత సభా హక్కుల ఉల్లంఘనలు, ఇతర కేసులు కూడా వెంటాడతాయి. వాటి నుండి తప్పించుకోవడం పోలీసులకు అంత సులువు కాదు.. కొట్టారో లేదో చెప్పడం ఈజీ కాదు. కాకపోతే ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో “కొట్టినా కొట్టనట్టు”.. “కొట్టకపోయినా కొట్టినట్టు” నివేదిక రావచ్చు.. ఏపీలో .. రాజకీయంలో ఏమైనా జరగొచ్చు..!

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju