NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు సినిమా

టాప్ డైరెక్టర్ – పవన్ వీరాభిమాని ‘పవర్ స్టార్’ కి రాసిన రివ్యూ పిచ్చ వైరల్ అయ్యింది .. !

సాయి రాజేష్ అంటే తెలుగు సినీ ప్రజలకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చే ప్రతి సినిమా గురించి అవగాహన ఉన్న వారికి మాత్రమే అతను సుపరిచితులే. కొబ్బరి మట్ట‘, హృదయ కాలేయం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్ పవన్ కళ్యాణ్ కి గొప్ప భక్తుడు మహేష్ కత్తి కి బద్ద శత్రువు. ఇప్పుడు తన ఆరాధ్య దైవం అయిన పవర్ స్టార్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా రివ్యూ ని చాలా కొత్తగా ఇచ్చాడు సాయి రాజేష్. అది ఎలా ఉందో మీరే చూడండి.

 

Kobbari Matta director Sai Rajesh slams portal | klapboardpost

రివ్యూ :ఇప్పుడే ఆర్జీవి పవర్ స్టార్ చూశాను. అరే ఇది బాగుంది అని ట్రైలర్ చూసి మనం ఏదో అనుకుంటే మరోలా ఉందేంటి అని అనుకునేలా ఉంది ఈ 30 నిమిషాల సినిమా. మొదటి 20 నిమిషాలు పవన్ కళ్యాణ్ ఓటమికి కారణమైన వ్యక్తులు వీరే అంటూ ఏవేవో చూపించారు. విచిత్రంగా ఈ సన్నివేశాలన్నీ బోర్ కొట్టకపోవడం విశేషం. అందులో నిజాలు ఎంతో ఎవరికి తెలియదు కానీ వీళ్ళ కారణంగానే ఆయన ఓటమి పాలయ్యారు అనే సానుభూతి మాత్రం ఉంటుంది

ఇక చివరి 10 నిమిషాల్లో ఆర్జీవి ఎంట్రీ ప్రేక్షకులను మరింత ఆశ్చర్యపరుస్తుంది. తాను ఎంతో గొప్ప పవన్ కళ్యాణ్ అభిమానిని అని…. అతని అభిమానులు కన్నా తన అభిమానం ఎంత గొప్పది అని ఆర్జీవి అనౌన్స్ చేసిన దగ్గర నుండి కళ్యాణ్ చుట్టూ ఉన్న బ్యాచ్ ను అర్థం పర్థం లేని ఎలిమెంటరీ స్కూలు స్టాండర్డ్ సిద్ధాంతాలు పాటిస్తూ అది నమ్మేశారని…. ఇప్పటికైనా మారండి అని….మీరు మారితే మీరే ముఖ్యమంత్రి అవుతారని ఆర్జీవి చెబుతారు. ఈ మాటలను అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆర్జీవి ని తన శ్రేయోభిలాషి గా భావించి కౌగిలించుకోవడం తో ఈ (షార్ట్) ఫిలిం ముగుస్తుంది.

Pawan Kalyan fans attack Ram Gopal Varma's office avb 95 | Loksatta

కోరుకున్న వారే…. కస్సుబుస్సులాడారు

పైన సాయి రాజేష్ గారు చెప్పిన మాటలను మనం బాగా గమనిస్తే అతని విశ్లేషణ చాలా వరకూ కరెక్టే. రామ్ గోపాల్ వర్మ ఏమి చెప్పాలనుకున్నాడో ఎవరికీ తెలియదు కానీ ట్రైలర్ తో విసిరిన శాంపిల్ ను చూసి జనసేన యాంటీఫ్యాన్స్ అంతా తెగ పొంగిపోయారు. తమకు మంచి స్టఫ్ దొరికిందని మురిసిపోతే ట్రైలర్స్ లో చూపించిన సన్నివేశాలు కన్నా గొప్పగా సినిమాలో ఇంకేమీ లేక పోవడం వారిని విపరీతంగా నిరుత్సాహపరిచింది.

Ram Gopal Varma does it again! Trashes Pawan Kalyan's film ...

నీకు అవమానం.. పవన్ కు బహుమానం

అంతేకాకుండా పవన్ ఓడిపోవడానికి కారణం కళ్యాణ్ బాబు అసమర్ధత లేదా అతని అనుభవలేమి లేదా చేతకానితనం అని చూపించకుండా అతని చుట్టూ ఉన్న మనుషులు…. వారి వల్ల అతని ఇమేజ్ పై పడ్డ ప్రభావం అని తనకు తెలియకుండానే జనసేన కు మంచి మేలు చేశాడు దర్శకుడు. ఏదో పేరు కోసం డబ్బు కోసం భారతదేశపు గొప్ప దర్శకుల్లో ఒకడిగా నిలవాల్సిన అతను చివరికి ఇటువంటి (షార్ట్) ఫిలిమ్స్ తీసుకుంటున్నాడని సాయి రాజేష్ ఇన్ డైరెక్ట్ గా మొహం మీదే చెప్పేశారు.

కనీసం విమర్శాత్వకంగా సినిమా తీయలేక, ధైర్యం లేక, చేతకాకఅన్నట్లు ఉంది సాయి రాజేష్ విశ్లేషణ. దీనివల్ల ఆర్జివి కి వచ్చే నష్టం ఏమీ లేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ పైన జరుగుతున్న దాడులు న్యూట్రల్ పీపుల్ ప్రత్యక్షంగా చూసినట్లు అయింది.

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri

Highest Flop Hero: 300కు పైగా సినిమాలు.. 200 మూవీస్ ఫ్లాప్.. 33 భారీ డిజాస్టర్స్.. అయినా స్టార్ హీరో ఎలా అయ్యారు..?

Saranya Koduri