NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Restrictions: రాష్ట్రాల సరిహద్దు ఆంక్షలు మధ్య ఏపీ..! మున్ముందు పరిస్థితేంటో..!?

restrictions for ap from tamilnadu and odisha

Restrictions: ఆంక్షలు Restrictions: తమిళనాడు రాష్ట్రంలో ఈ ఉదయం నుంచి లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ధియేటర్లు, షాపింగ్ మాల్స్, జిమ్స్, రిక్రియేషన్ క్లబ్స్, హోటల్స్.. ఇలా అన్ని వ్యవస్థలనూ మూసేసింది. దీంతోపాటే కేంద్రం విధించని అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిబంధనలను విధించడం సంచలనం రేపుతోంది. ఈరోజు నుంచే తమిళనాడులోకి వెళ్లాలంటే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలకు ఈ-పాస్ తప్పనిసరిని చేసింది. ధర్మల్ స్క్రీనింగ్ కు అంగీకరించాలని కూడా షరతులు విధించింది. దీంతో తమిళనాడు-ఒడిశా సరిహద్దు జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకీ కరోనా పరిస్థితులు తీవ్రమవుతున్న దశలో ఇదే తీరు మున్ముందూ కొనసాగితే పరిస్థితేంటన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

restrictions for ap from tamilnadu and odisha
restrictions for ap from tamilnadu and odisha

నిజానికి ఏపీ ఇటువంటి అంతర్రాష్ట్ర ఆంక్షలు విధించలేదు. కేంద్రం కూడా విధించలేదు. కానీ.. రాష్ట్రాలకు స్థానిక పరిస్థితులన బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించింది. అదే.. ఇప్పుడు తమిళనాడులో లాక్ డౌన్ పరిస్థితులు కల్పించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూనే.. సరిహద్దుల్లో ఆంక్షలు విధించింది. దీంతో చిత్తూరు నుంచి తమిళనాడు.. శ్రీకాకుళం నుంచి ఒడిశాకు వివిధ అవసరాల నిమిత్తం వెళ్లే ప్రజలు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సిన అవసరం ఉన్నవారు మాత్రమే సరిహద్దు దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో విదేశాల నుంచి వచ్చే వారికి గ్రామాల్లోకి ప్రవేశం నిషేధం అంటూ ముళ్ల కంచెలు వేసిన పరిస్థితి ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది.

గతంలోనూ.. ఇప్పుడూ దేశాల మధ్య విమానాల రాకపోకలకు నిషేధం ఉంది. ఇప్పటికే భారత్ కు ప్రయాణాలను అమెరికా, సింగపూర్, న్యూజిలాండ్, దుబాయి.. వంటి దేశాలు నిలిపివేశాయి. ఇప్పుడు భారత్ లోని రాష్ట్రాల మధ్యకే ఈ నిబంధనలు వచ్చేశాయి. ఓపక్క దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. రోజువారీ కేసులు 3.50 లక్షలు దాటేశాయి. మరణాల సంఖ్యా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దులు మొదలయ్యాయి. తీవ్రత ఇలానే ఉంటే జిల్లాలు, ఊళ్ల మధ్య కూడా రాకపోకలకు నిషేధం విధించినా ఆశ్చర్యం లేదు. దేశంలో ఇంతటి క్లిష్ట పరిస్థితులను ఊహించలేనప్పుడు అటువంటి సంఘటనలను జరగవనీ చెప్పలేం..!

 

 

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju