NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

షాక్ ల కే షాక్ ఇది…! నిర్మలమ్మ పోస్ట్ హుష్ కాకి..?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లో బిజెపి కి తలవంపులు తెస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే.. అది అత్యంత అధ్వానంగా మారిన భారత దేశ ఆర్థిక పరిస్థితి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమయంలో మోడీ-షా ద్వయం కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్న నిర్మల సీతారామన్ స్థానంలో త్వరలో మార్పులు జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమెను ఆర్థిక మంత్రి పదవి నుండి తప్పించి వేరే శాఖకు మారుస్తారా లేదా ఆమె మంత్రిగా వ్యవహరిస్తున్న పోర్టుఫోలియో లో మార్పు రానుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాలి….

 

ఇవే కారణాలు….

వాస్తవానికి ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలతో నిర్మలమ్మ కు ఇబ్బంది తప్పదు అంటున్నారు. ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కొరడా ఝళిపించిన ఆమె తరువాత ఏపీ కీలక నాయకులు స్వయంగా కలిసినప్పుడు మాత్రం శాంతంగా మాట్లాడారు. ఆమె ధోరణి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కూడా అలాగే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో కీలక స్థానంలో ఉన్న ఆమె ఆశించినట్లుగా పనిచేస్తున్నప్పటికీ తగ్గ ఫలితాలు రాకపోవడం కార్పొరేట్, కొన్ని కీలక వర్గాల పై ప్రభావాన్ని చూపించలేకపోవడం మరొక కారణంగా చెబుతున్నారు.

మోదీ కి తప్పదాయె…!

మరోవైపు ప్రధానిగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మోదీ ఇంకా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచకపోవడానికి ఉన్న కారణాలు ఏమిటని ప్రశ్నలు వచ్చాయి. ఈ సమయంలో పెద్ద మార్పులు ప్రభుత్వంలో చేయకపోవడమే దానికి కారణం అని అందరూ విమర్శిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా నిర్మల సీతారామన్ ను పక్కన పెట్టి ఆమె స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేంద్రమంత్రి రాం విలాస్ పాస్వాన్ మరణం అనంతర/మ్ ఆయన మంత్రిత్వ శాఖలను పీయూష్ గోయల్ కి అప్పజెప్పడంతో పాటు రానున్న రోజుల్లో జరిగే కేంద్ర కేబినెట్ ను సిద్ధం చేయాలని ఆలోచనలో కూడా మోదీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆమె స్థానంలో ఎవరు..? ఎప్పుడు?

సరే నిర్మలమ్మ కాకపోతే ఆ స్థానంలో ఎవరు…? అనే ప్రశ్నలకు కూడా జోరుగా సమాధానాలు వస్తున్నాయి. ఒకటి జ్యోతిరాదిత్య సింధియా లేదా సురేష్ ప్రభు లకు ఈ కీలక బాధ్యతలు అప్పగించేందుకు చూస్తున్నారట. అయితే ఏ మార్పు అయినా కూడా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అని చెబుతున్నారు. వచ్చే నెల 10న బీహార్ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలి. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లో మార్పులు ఉంటాయి అని అంటున్నారు. ఇక ఎన్నికల దృష్టిలో ఎవరూ ఊహించని కొత్త నాయకులు నిర్మల స్థానంలో వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పశ్చిమబెంగాల్, కేరళ రెండు బిజెపికి అసలు కొరుకుడుపడని రాష్ట్రాలు. సో…. నిర్మలమ్మ కి మాత్రం రానున్న రోజులు గడ్డు పరిస్థితినే తెస్తాయి.

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju