NewsOrbit
బిగ్ స్టోరీ

కరోనా+కాలసర్పదోషం అంతమయ్యే రోజు అదే…

కరోనాకు అప్పుడే చెక్ పడుతోంది…

ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వణికిస్తున్న కరోనా ఎప్పుడు పోతుంది.. ఇదే ఎప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట… కరోనా గురించి జ్యోతిష్యాస్త్రం ఏం చెబుతోంది. కరోనా మార్చి తర్వాతే ఎందుకు విజృంభించడం మొదలుపెట్టింది.

 

పంచాంగం ప్రకారం కాల సర్పదోషం వల్లే ఇలాంటి అరిష్టం వాటిల్లిందని పంచాంగ కర్తలు చెబుతున్నారు. కాల సర్పదోషమంటే రాహువు కేతువుల మధ్య మిగిలిన ఏడు గ్రహాలు బంధింపబడటమే. గ్రహస్థితి కాలసర్పదోషంగా ఏర్పడినప్పుడు దేశంలో అరిష్టాలు వస్తాయ్. ప్రజల ఆరోగ్యంలోగానీ, ఆర్థికంలోగానీ సమస్యలు ఏర్పడతాయ్. కాలసర్పదోషం చాలా ప్రమాదకరమైనది. భరించలేనిది. మార్చి 25న నూతన శార్వరీ నామ సంవత్సరం ప్రారంభం నుంచి కాలసర్పదోషం ప్రభావం మనపై పడింది. కొత్త ఏడాది ప్రారంభమైన రోజునే రాహుకేతువులతో కాలసర్పదోషం ఏర్పడటంతో కరోనా లాంటి మహమ్మారి ప్రజలను పీడిస్తోంది.

కరోనా సంక్రమించడానికి ఇంకా రెండు కారణాలు ఒకసారి చూద్దాం… గ్రహాలలో అత్యంత శక్తిమంతమైన గురు, శని రెండూ వక్రీకరించి వెనక్కి నడుస్తున్నాయ్. గురు, శని గ్రహాలు వక్రీకరించడం వల్ల అరిష్టాలు ఎక్కువవుతున్నాయ్. గురుడు మార్చి 30కి మకరరాసిలోకి ప్రవేశించాడు. గురుడు మార్చి 30న మకరరాసిలోకి ప్రవేశించి మే 14నధనస్సు రాసిలోకి వక్రీకరించడంతో అనర్థాలు ఎక్కువగా జరుగుతున్నాయ్. మే 14న వక్రీకరించడం ప్రారంభించిన గురుడు… సెప్టెంబర్ 13న రుజుమార్గంలోకి ప్రవేశిస్తాడు. శని మే 11న వక్రీకరించి… తన వక్రత్వాన్ని తొలగించుకొని సెప్టెంబర్ 13న రైట్ డెరెక్షన్లోకి రావడం ప్రారంభిస్తాడు. శనిగ్రహం రుజుమార్గంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుందంటే సెప్టెంబర్ 29న ప్రారంభిస్తుంది. సెప్టెంబర్ 29నాటికి కరోనా కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది.

గురు, శని గ్రహాలు నవంబర్ 21న మకరరాసిలో సవ్యమార్గంలో కలుస్తాయ్. అప్పుడే కరోనా పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా కాలసర్పదోషం కూడా అంతమైపోతుంది. అసలు లేకుండా అంతర్థానమైపోతుంది. అప్పటికి శుక్రుడు, రవి, బుధ, చంద్రగ్రహాలు కాలసర్పదోషం నుంచి బయటపడటంతో కరోనా పీడ పూర్తిగా తొలగిపోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు.

నవంబర్ 21 నుంచి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. దేశ ఆర్థిక వృద్ధి కూడా నవంబర్ 21 నుంచి పుంజుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి కలుగుతుంది. ప్రజలు కరోనాను జయించామని ఆనందంతో సంతోషంతో ఉంటారు. పంచాంగ శాస్త్రం చెబుతోందంటూ వివరిస్తున్నారు చీరాల, వేటపాలెం రావూరిపేటకు చెందిన సిద్ధాంతి చల్లా రామారావు.

(చల్లా రామారావు 9866532586)

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju