NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

దొరికిందే సందు అని దూరేందుకి చోటు లేదు చంద్రబాబు…!

మొత్తానికి కి ఏపీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయంలో నెలకొన్న సందిగ్ధత కు తెరపడింది. కలిసి సమన్వయంతో ముందుకు సాగాలి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు ఏపీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. రాజ్యాంగంలో అతి కీలకమైన ఎన్నికల నిర్వహణ విషయంలో పరస్పర సహకారం ఎట్టి పరిస్థితుల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మొత్తానికి స్థానిక ఎన్నికల విషయంలో నెలకొన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు రంగంలోకి దిగాల్సి అవసరం అటు ప్రభుత్వానికి… ఇటు ఉద్యోగులకు ఉంది.

 

there is no place chandrababu
there is no place chandrababu

విమర్శల్లో అసలు అర్థం ఉండక్కర్లేదా?

ఇకపోతే తాజాగా ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఒక విమర్శ ఈ క్రమంలో చర్చకు వచ్చిం.ది స్థానిక ఎన్నికలు అంటే వైసీపీ పార్టీ భయపడి పారిపోతుంది అని అన్నారు. పద్నాలుగేళ్ళు అధికారంలోకి ఉన్న చంద్రబాబుకి ప్రజానాడి గురించి తెలియనిది కాదు. రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏమిటో అతనికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన కావాలని అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

అదికార పార్టీనే ఫేవరెట్స్…

ప్రస్తుతం రాజకీయంగా ప్రజల నాడి ప్రభుత్వాలపై ఉంటుంది. ఎప్పుడూ స్థానిక ఎన్నికలు నిర్వహించినా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుంది. ఇక ఎన్నికల్లో ఓటమి వల్లే ప్రభుత్వం భయపడుతుందని వస్తున్న విమర్శలకు అర్థం లేదు అని వారు చెబుతున్నారు. ప్రభుత్వంపై గ్రామ స్థాయిలోనే సానుభూతి ఎక్కువగా ఉందన్న వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో మనం చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని పైచేయి సాధిస్తూ వచ్చింది.

ఇగో తప్ప ఇంకేం లేనట్లే….

ఇక చంద్రబాబు మాత్రం కేవలం రాజకీయ మైలేజీ కోసం ఇలాంటి విమర్శలు చేస్తూ ఉన్నాడు అన్నది వారి అభిప్రాయం. పైగా అధికారంలో ఉన్న వారిని గెలిపించుకుంటే ఇంకా తమకు అభివృద్ధి తొందరగా జరుగుతుంది అన్న ఆలోచనతో కూడా ప్రజలు కచ్చితంగా ఉండి అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినట్టు స్థానిక ఎన్నికల విషయంలో ఇంత గందరగోళం జరగడానికి ఇగో ప్రాబ్లం ఉండవచ్చు కానీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మరో ఉద్దేశం లేదు అన్నది మాత్రం స్పష్టం.

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!