NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఆ ప్రాంతంలో అలా చేస్తేనే పెళ్లి అవుద్ది..!!

ప్రపంచంలో రకరకాల దేశాల్లో రకరకాల విచిత్రమైన, ఆచారాలు ఉండటం సహజం. కొన్ని దేశాలలో ఉన్న ఆచారాలు వింటే చాలా విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని ఆచారాలు వింటే చాలా భయం ఆందోళన కలుగుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా ట్రైబల్ అటువైపు ప్రాంతాలలో చాలా వరకు ప్రజలు అడవులలో ఉంటు… వాళ్ళ జీవన విధానం బయట ప్రపంచానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధంగా న్యూగినియా దేశంలో ఓకే వింత ఆచారం బయటపడింది. అదేమిటంటే మగవాడిగా పిల్లవాడు పుట్టిన గాని ఆ దేశంలో నివసించే ఎటెరో గిరిజన జాతిలో మగవాడిగా ప్రూవ్ చేసుకోవాలంటే ఆ పిల్లవాడు ఏడు సంవత్సరాల వయస్సు నుండి 17 సంవత్సరాల వరకు వీర్యం తాగాల్సిందేనట.

 

Sambia: Meet the tribe that drinks semen to turn boys into men ...అలా కాని పక్షంలో ఎటెరో గిరిజన జాతి పెద్దలు ఆ పిల్లవాడిని గాని, యువకుడిని గాని మగవాడిగా గుర్తించారట. పైగా జీవితాంతం అతడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండాల్సిందే. ఎందుకంటే గిరిజన పెద్దల సమక్షంలోనే పెళ్లి జరగాలి కనుక ముందు వాళ్ల దృష్టిలో ఆ యువకుడు 17 సంవత్సరాల వరకు వీర్యాన్ని తాగుతూ ఉండాలి. ఆ తరువాతే పెద్దలు ఓకే చెబుతారు. అంతేకాకుండా ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లను సదరు వ్యక్తికి పెళ్లికి ఇచ్చేముందు ఆ యువకుడిని గిరిజన పెద్దల మధ్యకు తీసుకువచ్చి వీర్యాన్ని తాగించేలా చేస్తారట. ఆ పరీక్షలో కనుక నెగ్గితే అప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఏ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండదు. తాజాగా ఈ వింత ఆచారం బయటకు రావడంతో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!