NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఈ దేశ యువతకి ఏం సందేశం ఇస్తున్నావ్ మోడీ ..? రౌడీయిజం చేయమనా?

కిల్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దక్షిణ భారతదేశపు అడవుల్లో వీరప్పన్ చేసిన విధ్వంసం…. అన్యాయంగా బలి తీసుకున్న పోలీసులు ప్రాణాల గురించి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరప్పన్ కుమార్తె ప్రజా జీవితంలోకి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొనివచ్చి యూత్ లీడర్ పదవి కూడా కట్టబెట్టింది. తమిళనాడు బీజేపీ యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షురాలు ఖరారు చేసింది.

 

 

ఇక్కడ ఎవరూ వీరప్పన్ కుమార్తెను తప్పుపట్టడం లేదు. ఆమె తన తండ్రి బ్యాక్ గ్రౌండ్ ను పట్టించుకోకుండా బాగా చదువుకుని లాయర్ అయ్యారు. ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు రాజకీయ అదృష్టం పరీక్షించుకోవాలి అనుకుంటే బీజేపీ వ్యూహాత్మకంగా ఆమెను తమ పార్టీలోకి తీసుకున్నారు. అంతే కొద్ది రోజుల్లోనే కీలకమైన పదవిని కూడా కట్టబెట్టేశారు. అయితే తమిళనాడులో వీరప్పన్ కు వీరాభిమానులు ఉన్నారు. వారంతా కూడా కొంచెం వైలెంట్. ఇంకా సరిగ్గా చెప్పాలి అంటే కొంతమంది రౌడీయిజం, గూండాయిజం చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు.

ఇక వీరప్పన్ కు అంటూ ఒక సొంత వర్గం ఉంది. వారిలో చాలామందికి చట్టం అంటే తెలియదు న్యాయం అంటే లెక్క లేదు అని అంటుంటారు. ఇప్పుడు వీరంతా బిజెపికి ఉపయోగపడతారని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే ల మద్య చీలికలో ఏ వర్గాన్ని అయినా ఆకర్షించాలని బిజెపి ప్రయత్నిస్తుండగా ఈ సమయంలో వీరప్ప కుమార్తెకు పెద్ద పదవిని కట్టబెడితే తద్వారా ఆమె వర్గం వారిని తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకునే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతానికి బిజెపికి ఎలాంటి బేస్ లేదు. రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి ఇక అంతంత మాత్రంగా ఉన్న తమ పునాదులు కూడా పెకిలిస్తే ఏం చేయాలి? మామూలుగా అయితే బిజెపి హిందుత్వ వాదనతో ఎక్కడైనా ముందుకు వెళ్తుంది. కానీ డీఎంకే, అన్నాడీఎంకే దానికి పూర్తిగా విరుద్ధం కాబట్టి అతని కుమార్తె మరియు ఆమె కుమార్తె ను సపోర్ట్ చేసే కొంతమంది విధ్వంసకారులను రువ్వి, హిందూయిజం పక్కనపెట్టి, వారిని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో ఎంతో కొంత బలం సంపాదించుకోవాలని బీజేపీ టార్గెట్ అని చెబుతున్నారు. వీరప్పన్ కుమార్తెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కాదు గాని ఆమెకు ఉన్న బలగాన్ని అడ్డుపెట్టుకొని తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ ప్లాన్ అట.

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju