NewsOrbit

Category : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

sharma somaraju
YSRCP: గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్ మంగళవారం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Raghurama: సీఎం వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధమంటూ రఘురామ సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
MP Raghurama: ఓ పక్క పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లుతూ అప్రతిష్ట పాలు చేస్తున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీలు డిమాండ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఏపిలో రాత్రి పూట కర్ఫ్యూ అమలుపై ప్రభుత్వ నిర్ణయం ఇదీ..

sharma somaraju
CM YS Jagan: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఇప్పటికి ఓ మోస్తరు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో రాత్రి పూట కర్ఫ్యూను మరో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: చంద్రబాబుకు మరో షాక్..! నేడు మరో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీ గూటికి..!!

sharma somaraju
TDP: ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీడీపీకి తీరని కష్టాలు వచ్చి పడ్డాయి. ఒక నాడు టీడీపీకి వెన్నుదన్నుగా నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అయ్యారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Vijayasai Reddy: కేంద్రానికి బీపీ పెంచి… ఆ వెంట‌నే ప్ర‌శంస‌లు పొందిన విజ‌య‌సాయిరెడ్డి

sridhar
Vijayasai Reddy: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి పార్ల‌మెంటు కేంద్రంగా చేసిన రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై తక్షణమే సభలో చర్చ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Amaravati Land scam: అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్..! ఏపి ప్రభుత్వానికి సుప్రీంలోనూ చుక్కెదురు..! వాట్ నెక్స్ట్..!?

sharma somaraju
Amaravati Land scam: అమరావతి భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ అంశంపై సుప్రీం కోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Special Status Issue: ప్రత్యేక హోదా, పోలవరం నిధులపై రాజ్యసభలో వైసీపీ సభ్యులు నిరసన…సభ వాయిదా

sharma somaraju
AP Special Status Issue: ఏపికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై రాజ్యసభలో వైసీపీ సభ్యులు వెల్ లోకి వెళ్లి నిరసన తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విషయంపై రాజ్యసభలో వెంటనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Crime News: హెచ్‌ఎం చేసిన పాడు పనికి ఉపాధ్యాయ లోకం నివ్వెరపోయింది..! ఇంతకూ ఆయన ఏమి చేశాడంటే..?

sharma somaraju
Crime News: ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవ ప్రదమైనది. అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది. కానీ ఆ ఉపాధ్యాయుడి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఓ నేరానికి పాల్పడి వ్యక్తిగత డ్రైవర్, వంట మనిషితో సహా పోలీసులకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Parliament Monsoon Session 2021: గేరు మార్చిన వైసీపీ..! కేంద్రంపై ఇక యుద్ధమేనా..!?

sharma somaraju
Parliament Monsoon Session 2021: కేంద్రంలోని బీజేపీపై వైసీపీ వైఖరి మారినట్లు కనబడుతోంది. నేటి నుండి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమ వాణిని గట్టిగా వినిపించాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

APPSC JOBS: 1200కుపైగా పోస్టులు భర్తీకి సన్నద్దమవుతున్న ఏపిపీఎస్‌సీ..గ్రూపు -1, గ్రూపు -2 తో పాటు మరి కొన్ని పోస్టులు కూడా..

bharani jella
APPSC JOBS:  ఏపి ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్ అందిస్తోంది. నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వం ఉద్యోగం సాధించడం అనేది ఓ కల. ఆ కల సాకారం చేసుకునేందుకు కష్టపడి చదువుతూనే ఉంటారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపి విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు..!!

sharma somaraju
Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన అఖిల పక్ష...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిర్ధార్ధ్ రెడ్డికి కీలక పదవి.. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్..

sharma somaraju
Byreddy Siddharth Reddy: వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డికి నామినెటెడ్ పదవుల పందేరంలో కీలక పదవి లభించింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సిద్ధార్ధ్ కి కీలకమైన ఏపి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR Episode: ఆర్ఆర్ఆర్ విషయంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పెద్ద చిక్కొచ్చిపడిందే..!?

sharma somaraju
RRR Episode: పార్టీ దిక్కార ఎంపిల అనర్హత విషయంలో స్పీకర్‌లు తీసుకునే నిర్ణయమే కీలకం అని అందరికీ తెలిసిందే. ఇటీవల ఓ కేసు విషయంలో సుప్రీం కోర్టు కూడా స్పీకర్ నిర్ణయాధికారాలను ప్రశ్నించలేమని తెలిపింది. ఇప్పుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Nominated Posts: నామినేటెడ్ పోస్టుల్లో జిల్లాల వారీగా, కులాల వారీగా ఇదీ లెక్క..!!

sharma somaraju
AP Nominated Posts: వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండవ సారి పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల పందారం జరిగింది. కులాలు, ప్రాంతాల సమతూకం పాటిస్తూ వాటిలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు అధిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Nominated Posts: బిగ్ బ్రేకింగ్..టీటీడీ చైర్మన్ గిరీ మళ్లీ వైవీ సుబ్బారెడ్డికే..!?..నామినెేటెడ్ పోస్టుల్లో మహిళా నేతలకు పెద్దపీట..!!

sharma somaraju
AP Nominated Posts: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే జగన్ సర్కార్ నియమించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో సీఎం వైఎస్ జగన్ కొత్త విధానానికి తెరితీసినట్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Drinking water Contamination: కలుషిత నీటి కారణంగా కంభంపాడులో 20 మంది అస్వస్థత..!!

sharma somaraju
Drinking water Contamination: కృష్ణాజిల్లా వత్సవాయి మండలం కంభంపాడు గ్రామంలో కలుషిత మంచినీటి కారణంగా 20 మంది అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత రాత్రి నుండి సుమారు 20 మంది వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురైయ్యారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Jagan: పెద్ద ప్రమాదాన్నే పసిగట్టిన సీఎం జగన్!ఆదిలోనే ఆ నిప్పును ఆర్పే అద్భుత స్ట్రాటజీ!!

Yandamuri
YS Jagan: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తన సర్కారు మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారు.ఉద్యోగులు కినుక వహిస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయం జగన్ కు తెలియంది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: మోడీపై ఎందుకు ఈ మౌనం కేసీఆర్ సాబ్‌?

sridhar
KCR: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాత్మ‌క వైఖ‌రి అనుస‌రిస్తున్నారా లేక‌పోతే కావాలనే మౌనం పాటిస్తున్నారా? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. కృష్ణా, గోదావ‌రి యాజ‌మాన్య బోర్డుల పరిధుల‌ను ఖరారు చేస్తూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Raghurama Krishnaraju: ఏండి ర‌ఘురామ‌రాజుగారు… ఇప్పుడు ఏం చెప్తారండి?

sridhar
Raghurama Krishnaraju:   రఘురామ కృష్ణరాజు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ. గ‌త కొద్దికాలంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ర‌ఘురామ కామెంట్లు శృతి మించిపోవ‌డంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయ‌న‌ పాల్పడుతున్నారంటూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: అదేశాలు అమలు చేయని అధికారులకు షాక్‌ల మీద షాక్ లు ఇస్తున్న ఏపి హైకోర్టు..

sharma somaraju
AP High Court: కోర్టు ఇచ్చే ఆదేశాలు లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న అధికారులకు ఏపి హైకోర్టు ఝలక్ ఇస్తోంది. కోర్టు అదేశాలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంపై ఇటీవల సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: గ్రామ సచివాలయాల పనితీరును మరో సారి ప్రధాని మోడీకి వివరించిన సీఎం వైఎస్ జగన్..!!

sharma somaraju
AP CM YS Jagan: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మంచి ఫలితాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్, ఫివర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ నెత్తిన పాలు పోసిన మోడీ

sridhar
KCR: కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు అనుకూలించ‌నుందా? ఊహించని నిర్ణ‌యంతో వివాదం కొత్త మ‌లుపు తిర‌గ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కృష్ణా, గోదావరి నదీ జలాల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: అప్పుడే చేతులు ఎత్తేసిన ష‌ర్మిల‌..పార్టీ నేత‌ల షాక్‌

sridhar
YS Sharmila: తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెల‌గాలని భావిస్తూ రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ ష‌ర్మిల ఆదిలోనే చేతులు ఎత్తేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ‌లో ప‌ట్టు పెంచుకోవాల‌ని భావిస్తున్న ష‌ర్మిల ఇందుకోసం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Amaravati Land scam: అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ ఆరోపణలపై సుప్రీం ఎమన్నదంటే..!?

sharma somaraju
Amaravati Land scam: రాజధాని అమరావతి భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై ఏపి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: ప్రాజెక్టుల నిర్వహణను బోర్డులకు అప్పగింతపై ఏపి స్పందన ఇదీ..!!

sharma somaraju
AP Govt: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడంపై కేంద్రం దృష్టి పెట్టి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖాధికారికి జైలుశిక్ష!డీఈఓ చర్యలను ధిక్కారంగా పరిగణించిన హైకోర్టు!

Yandamuri
District Education Officer: ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్ సుబ్బారావుకు కోర్టు ధిక్కరణ నేరం కింద పధ్నాలుగు రోజులు జైలుశిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.అంతేగాక వేయి రూపాయల జరిమానా విధించింది. అది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Prakasam District: అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడి వైభోగం అలా ఉంది మరి!ప్రకాశం జిల్లాలో ఉన్నతాధికారి విచిత్ర సస్పెన్షన్!!

Yandamuri
Prakasam District: ప్రకాశం జిల్లా దర్శి వైసిపి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ తో ఫోన్ లో పరుషంగా మాట్లాడారన్న కారణం చూపి కనిగిరి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం భాస్కర్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Brahmamgari matham: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో విచారణ..! ఏమి చెప్పిందంటే..!?

sharma somaraju
Brahmamgari matham: బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బ్రహం గారి మఠం పీఠాధిపతి హోదా తమకే దక్కాలంటూ దివంగత పీఠాధిపతి రెండవ భార్య మారుతీ మహాలక్ష్మి హైకోర్టులో పిటిషన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం టెక్నాలజీ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు హెల్త్

YS Jagan: భ‌రించ‌డం క‌ష్ట‌మే కానీ… జ‌గ‌న్‌ను అభినందించాల్సిందే.

sridhar
YS Jagan: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యం ఆచ‌ర‌ణ‌లో భారమే అయిన‌ప్ప‌టికీ దాన్ని అభినందించాల్సిందేన‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి బ్రేక్ వేసేలా, నూత‌న నిర్ణ‌యం ఉప‌క‌రిస్తుంద‌ని చెప్తున్నారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ సినిమా

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో బాలయ్య ఎవరికి మద్దతో తెల్చేసినట్లేగా..?

sharma somaraju
MAA Elections: త్వరలో జరగనున్న తెలుగు నటీ నటుల సంఘం (మా) అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ఎవరికి మద్దతు ఇవ్వనున్నారు అనేది తేలిపోయింది. మా ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: జులై 26వ తేదీ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక రోజు అవుతుందన్న ఆర్ఆర్ఆర్!ఏ విధంగా అంటే?

Yandamuri
RRR: ఈ నెల ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి జగన్ భవితవ్యం తేలిపోతుందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్టంరాజు పేర్కొన్నారు.ఏపీ చరిత్రలో జూలై 26వ తేదీ ఒక ప్రత్యేక దినంగా నమోదు కాగలదని ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

KRMB: బిగ్ బ్రేకింగ్..జల వివాదాల నేపథ్యంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా బోర్డు కీలక ఆదేశాలు

sharma somaraju
KRMB: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఎట్టకేలకు స్పందించింది. అటు తెలంగాణ, ఇటు ఏపి ప్రభుత్వం ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖలు రాసింది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి ప్రభుత్వంపై మరో సారి హైకోర్టు ఆగ్రహం..!

sharma somaraju
AP High Court: నగేరా (ఎన్ఆర్ఈజీఎస్) చెల్లింపుల విషయంలో హైకోర్టు మరో సారి ఏపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ఆర్ఈజీఎస్ పెండింగ్ బిల్లులపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్ లను కలిపి గురువారం హైకోర్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా టీఎస్‌ఆర్టీసి కార్గో, పార్సిల్ సేవలు అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: జగన్ రెడ్డి చేతగాని ప్రభుత్వం అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

sharma somaraju
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు వైసీపీ వాళ్లు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: తాడేపల్లిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..! 19 నుండి జరిగే సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ దిశానిర్దేశం..!!

sharma somaraju
AP CM YS Jagan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ష‌ర్మిల క‌ల‌లో కూడా ఊహించ‌ని కామెంట్ చేసిన కేటీఆర్‌

sridhar
YS Sharmila:తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతూ…యువ‌త‌పై ప్ర‌త్యేకంగా దృష్టి రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌త్తా చాటుకోవాల‌ని భావిస్తున్న వైఎస్ ష‌ర్మిల ఈ మేర‌కు గ‌త కొద్దికాలంగా త‌న కార్య‌క్ర‌మాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్..

sharma somaraju
AP CM YS Jagan: రాష్ట్రంలోని అగ్రవర్ణాల పేదలకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: ఏపి బీజేపీపై అధిష్టానం సవతి తల్లి ప్రేమ..!ఇదిగో రెండవ ఫ్రూవ్..!!

sharma somaraju
BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీపై కేంద్ర నాయకత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోంది. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో దేశంలోని అన్ని రాష్ట్రాలలో గల బీజేపీ, భాగస్వామ్యపక్షాల నేతలకు అవకాశం కల్పించిన ప్రధాన మంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఉద్యోగాల భ‌ర్తీః మోడీ, కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఇదే

sridhar
KCR: ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో అటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ , ఇటు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు వినిపించారు. ఇకపై ఏటా ఉద్యోగాల భర్తీకి ‘వార్షిక నియామక క్యాలెండర్‌’ (జాబ్ క్యాలెండర్‌)ను...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

CBI Court: సీబీఐ కోర్టులో కీలక పరిణామం..! జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా..!!

sharma somaraju
CBI Court: అక్రమాస్తుల కేసులో ఏ పి సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీ బీ ఐ కోర్టులో బుధవారం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

RRR: ఆర్ ఆర్ ఆర్ “వెలి”కి వైసిపి పక్కా స్కెచ్ !స్పీకర్ ని సైతం కన్విన్స్ చేసేలా 300 పేజీల నివేదిక సమర్పణ!!

Yandamuri
RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలన్న పట్టుదలతో ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది.ఈ నెల పందొమ్మిది వ తేదీ నుండి జరుగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే రఘురామ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS Transfers: ఏపిలో 13 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

sharma somaraju
IPS Transfers: ఏపిలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీ ఇదీ..!!

sharma somaraju
AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

BJP MP GVL: సీఎం జగన్‌తో పాటు బాబును జీవిఎల్ ఇరికించేశాడుగా..! దటీజ్ జీవిఎల్..!!

sharma somaraju
BJP MP GVL: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు గానీ ఇతరత్రా నిధులను గానీ వారి ప్రాధాన్యత అవసరాలకు మళ్లించి ఖర్చు చేయడం సహజంగా వస్తున్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..! గ్రామీణ ప్రజలు హాపీ..!!

bharani jella
AP Government: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమంపైనే అత్యధిక ప్రాధాన్యత కనబరుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నవరత్న పథకాలను ఆర్థిక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CMO: ఏపి సీఎంఒలో కీలక పరిణామాలు..ముత్యాలరాజు ఇన్..! ప్రవీణ్ ప్రకాష్ అవుట్..!!

sharma somaraju
AP CMO: ఏపి సాధారణ పరిపాలనా విభాగం (పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా ముత్యాల రాజు నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రేపటి ఏపి సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా..! ఎందుకంటే..?

sharma somaraju
AP CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ రేపటి పోలవరం పర్యటన రద్దు అయ్యింది. తొలుత రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తారని అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే అకస్మాత్తుగా ఆయన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide: రైల్వే ట్రాక్ పై పడుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం..! మానవత్వం చాటిన లోకో పైలట్..! ఆ తరువాత ఏమైందంటే..?

bharani jella
Suicide: ఆర్థిక ఇబ్బందులో, ప్రేమ విఫలమయ్యో, జీవితంపై విరక్తితోనో చాలా మంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు తరచు జరుగుతూనే ఉంటాయి. రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకునేందుకు పడుకున్న వారిని చూసినా లోకో...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu Naidu: వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ చంద్రబాబు సీరియస్ కామెంట్స్

sharma somaraju
Chandra Babu Naidu: రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ...