G20 Summit: పేదలకు 22 లక్షల ఇల్లు కడుతున్నాం జీ20 సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
G20 Summit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జీ20 సదస్సులో పాల్గొన్నారు. గన్నవరం నుండి విశాఖపట్నంకి మొదట విమానంలో బయలుదేరాలని వచ్చిన సీఎం జగన్.. విమానంలో సాంకేతిక లోపంతో...