Ante Sundaraniki: `అంటే..సుందరానికీ` డే 2 కలెక్షన్స్.. ఓకే అనిపించుకున్న నాని!
Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని హీరోగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన తాజా చిత్రం `అంటే..సుందరానికీ!`. ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఈమెకు ఇదే తొలి...