పురుషులను మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెట్టే సెక్స్ సమస్యల్లో అంగస్థంభన ఒకటి. సరైన అంగస్థంభన లేకపోవడం ఒక సమస్య. వాంఛ ఉంటుంది. భాగస్వామితో కలిసి సెక్స్ ఆనందించాలన్న కోరికలో లోపం ఉండదు. కానీ క్రీడించేదగ్గరకు...
రెడ్ మీట్ (గొర్రె మాంసం, పోర్క్, బీఫ్) తింటే గుండె జబ్బు, కాన్సర్ ప్రమాదం ఎక్కువ అవుతుందన్న మాట చాలాకాలంగా ప్రచారంలో ఉంది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. మితి మీరకుండా...
ఆలుమగలు శృంగారంలో మునిగితేలుతున్నపుడు ఉద్రేకాలు తారస్థాయికి వెళ్లడం సహజం. ఈ స్థితికి చేరినపుడు కూడా అందరూ మృదువుగా ఉంటారని అనుకోనక్కర లేదు. చాలామంది భాగస్వామితో కాస్త మొరటుగా వ్యవహరించడం కద్దు. అలా మొరటుగా ప్రేమించినపుడు...
గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న అన్న మీమాంస చాలా కాలం నుంచీ నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం నివేదిక మంచిది కాదనే అంటున్నది....
ఈ తరహా చిట్కాలను డిటాక్స్ అంటారు. టాక్సిన్స్ (విషపదార్ధాలు)ను తొలగించే ప్రక్రియ డిటాక్సిఫికేషన్. శరీరంలోని ఆల్కహాలు, మాదక ద్రవ్యాలు, ఇతర విషపదార్ధాలను తొలగించేందుకు వైద్యులు ఈ ప్రక్రియ చేపడతారు. అందుకు వారు కొన్ని ఔషధాలను...
చిగుళ్ల వెంట రక్తం కారడం చాలా సహజం. కొందరిలో ఇది చాలా తరచుగా జరగవచ్చు. అయినా భయపడాల్సిన పని లేదు. ఎక్కువ సందర్భాల్లో ఈ సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. దంతావధానం తర్వాతనో, ఫ్లోసింగ్ చేసిన...
ముక్కు వెంట రక్తం కారడం పిల్లల్లో చాలా సహజం. నిజానికి 60 శాతం ప్రజలు జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ పరిస్థితి ఎదుర్కొంటారు. అయితే రెండు నుంచి పది ఏళ్ల లోపు పిల్లల్లో,...
ప్రపంచంలో స్థూలకాయుల సంఖ్య ఎలా అయితే పెరుగుతుందో అలానే స్థూలకాయం వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోందని ఒక కొత్త అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు స్థూలకాయంతో సంబంధం ఉన్న...
జీర్ణ వ్యవస్థలో ఉండే బాక్టీరియాకూ ఎముకల బలానికి మధ్య ఏదన్నా లింక్ ఊహించగలమా? లింక్ ఉందని కొత్త పరిశోధనలు సూచిస్తునాయి. మానవుడి అన్నవాహికలో కోట్లకోట్ల బాక్టీరియా ఉంటాయి. మనం ఆ సంఖ్యను ఊహించలేం కూడా....
కాన్సర్ నుండి కాపాడే ఆహార పదార్ధాలు ఏమైనా ఉన్నాయా? లేవన్నదే ఈ ప్రశ్నకు సమాధానం. అయితే కాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే ఆహార పదార్ధాలు మాత్రం కొన్ని ఉన్నాయి. కాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం...
ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ ప్రపంచ జనాభాకు ఆదర్శ డైట్ ప్లాన్ ప్రకటించింది. దీని ప్రకారం చక్కెర, రెడ్ మీట్ (బీఫ్, మేక గొర్రె మాంసం, పోర్క్) 50 శాతం తగ్గించాలి. రుచులు తగ్గినా,...
కాన్సర్ కణాలు చాలా టక్కరివి. అవి శరీరంలోని శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో మైలోయిడ్ కణాలు ముఖ్యమైనవి. ఇవి రకరకాల సూక్ష్మజీవుల బారి నుంచి కూడా శరీరాన్ని కాపాడతాయి. కాన్సర్‌కు గురయిన కణాలపై యుద్ధం చేయడం...
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అంటారు.కారణం ఏమంటే ఆరోగ్యాన్ని బాగా దెబ్బ తీసేంత వరకూ అధిక రక్తపోటు వచ్చిందన్న విషయం కూడా తెలియదు. అయితే చాలామందిలో ఉన్న భావన ఏమంటే రక్తపోటు వస్తే...
ఇటీవలి కాలంలో ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో అయితే ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు ప్రోస్టేట్ కాన్సర్‌కు గురవుతున్నారు. ఈ కారణంగా ఈ వ్యాధిపై పరిశోధన ఎక్కువగా...
ప్రతి దానికీ ఆందోళన పడడాన్ని యాంగ్సైటీ అంటారు. చెప్పలేని విచారంతో కుంగి పోవడాన్ని డిప్రెషన్ అంటారు. ఈ రెండూ మానసికమైన రోగాలు. వీటికీ, శారీరకమైన జబ్బులకూ సంబంధం ఉందా? ఎంతో కొంత సంబంధం ఉందని...
కలుషితాహారం తిని అనారోగ్యోం పాలయిన వారు తేరుకున్న తర్వాత ఏం తినాలన్న ప్రశ్న ఉదయిస్తుంది. కలుషితాహారం లోపలకు వెళ్లిన కారణంగా వాంతులు విరోచనాలు అవుతాయి. కళ్లు తిరుగుతాయి. తలనొప్పి వస్తుంది. కడుపులో మెలిపెట్టినట్లవుతుంది. కొన్ని...
పెద్ద వయసులో కూడా క్రమం తప్పకుండా లైంగిక క్రియలో పాల్గొనే వారు మంచి ఆరోగ్యంతో ఉంటారని ఒక అధ్యయనంలో తేలింది. చురుకైన లైంగిక జీవితం వల్ల మంచి జీవితం గడుపుతున్నామన్న ఫీలింగ్, ఆరోగ్యంగా ఉన్నామన్న...
నిద్ర లేమి కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయని మనకు తెలుసు. మధుమేహం, గుండె నాళాలకు సంబంధించిన జబ్బులు, స్థూలకాయం, డిప్రెషన్ వంటి సమస్యల ప్రమాదం నిద్ర లేమి కారణంగా ఎక్కువ అవుతుందని ఇప్పటికే నిర్ధారణ...
మెట్‌ఫార్మిన్…ఈ మందు పేరు చాలామందికి తెలుసు. మధుమేహం బాధితులలో ఎక్కువమందికి వైద్యులు రాసేది ఈ మందునే. ఈ మందు వల్ల అనేక ఇతర ఉపయోగాలు కూడా ఇటీవలి ఉన్నట్లు పరిశోధనలలో తేలింది. మెట్‌ఫార్మిన్‌కు మహిళలో...
స్కిజోఫ్రెనియా…ఈ మాట వింటేనే భయం. ఈ మానసిక వ్యాధికి గురయిన వారు రకరకాల చిత్తభ్రమలకు లోనవుతారు. అకారణంగా భయభ్రాంతులకు గురవుతారు. తమను ఎవరో వెన్నాడుతున్నట్లు భ్రమపడతారు. లేనిపోనివి ఊహించుకుని జీవితాన్ని దుఖమయం చేసుకుంటారు. స్కిజోఫ్రెనియాకు...