ఆగస్టు 24 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు
ఆగస్టు 24 – శ్రావణమాసం – బుధవారం మేషం ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి...