Gold: వాలెంటైన్స్ డే సందర్భంగా గోల్డ్ ఆఫర్స్.. వెండిపై కూడా డిస్కౌంట్.!
Gold: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా గోల్డ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డబ్బు ఉంచుకుంటే తరిగి పోతుందేమో అని ప్రతి ఒక్కరు గోల్డ్ ని తీసుకుంటూ సంతృప్తి చెందుతున్నారు. అదేవిధంగా...