Category : న్యూస్

న్యూస్

ఎకనమిక్ ఫోరంకు దేశం నుండి 100మంది

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) జనవరి 21నుండి 25 వరకూ ఐదు రోజుల పాటు స్విడ్జర్లాండ్  దావోస్‌లో జరుగనున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సుకు భారత్‌ నుంచి 100 మంది ప్రతినిధుల బృందం...
న్యూస్

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి, డిసెంబరు 24 : రాష్ట్రంలో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులు సన్నద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు....
న్యూస్

సంస్కరణలపై ఈసీ నజర్

Siva Prasad
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లలో తప్పుడు వివరాలు ఇస్తే వారిపై అనర్హత వేటు వేసే దిశగా ఈసీ చర్యలు చేపట్టింది. మండలి...
న్యూస్

23 మందితో కొలువైన గెహ్లాట్ కేబినెట్

Siva Prasad
రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌  తమ కేబినెట్ ను విస్తరించారు.  23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో రాష్ట్రీయ లోక్‌ దళ్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. మొత్తం 23...
న్యూస్

అపూస్మా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొల్లి

somaraju sharma
 (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు, డిసెంబర్ 24  ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (అపూస్మా) కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరుకు చెందిన...
న్యూస్

జగన్నాథుని సన్నిధిలో కేసీఆర్

sarath
(న్యూస్ఆర్‌బిట్ బ్యూరో) పూరీ డిసెంబర్ 24 : దేశంలో సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా ఒడిశా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూరీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన కేసీఆర్‌, ఆయన కుటుంబ...
న్యూస్

ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్

sarath
కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు...
న్యూస్

పీవీ సింధుకు అభినందన

sarath
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 24 : హైదరాబాద్‌లో సోమవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి  పీవీ సింధును అభినందించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ విజేతగా నిలిచినందుకు...
న్యూస్

విమానంలో నెట్ చార్జీలు ఖరీదే

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్‌ బ్యూరో) విమానంలో రెండు గంటల పాటు ఫోన్‌కాల్స్‌/ఇంటర్‌నెట్‌ వాడుకునేందుకు రూ.700-1,000 వరకు చెల్లించాల్సి రావచ్చని బ్రాడ్‌కాస్టింగ్‌ టెక్నాలజీ సంస్థ హ్యూస్‌ ఇండియా చీఫ్‌టెక్నాలజీ అధికారి కె కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

శ్రీకాకుళం ఆర్టీసీ డిఇపై ఎసిబి దాడి

Siva Prasad
శ్రీకాకుళం, డిసెంబరు24:ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కారణంగా శ్రీకాకుళం ఆర్టీసీ డిఇ బమ్మిడి రవికుమార్ ఇంటిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో తొమ్మిది...