Category : న్యూస్

న్యూస్

నేషనల్ హెరాల్డ్ ఆఫీసు ఖాళీ చేయండి: కోర్టు

Siva Prasad
నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఖాళీ చేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అసోసియేటెడ్ జర్నల్స్ సంస్థ అధీనంలో నేషనల్ హెరాల్డ్ నడుస్తోంది. ఈ సంస్థ కాంగ్రెస్ అధినాయకులైన సోనియా గాంధీ కుటుంబం యాజమాన్యంలో నడుస్తోంది. నేషనల్...
న్యూస్

రాఫెల్ ఒప్పందంపైనే మా అభ్యంతరం :చిదంబరం

Siva Prasad
రాఫెల్ ఒప్పందాన్ని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను తాము తప్పుపట్టడం లేదన్నారు. ఒప్పందం విషయంలో...
న్యూస్

మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పై అరెస్టు వారంట్

Siva Prasad
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పై అరెస్టు వారంట్ జారీ అయ్యింది.  ఇటీవలే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన క్రికెటర్ గౌతం గంభీర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన రియల్...
న్యూస్

హనుమంతుడు దళితుడు కాదు…ముస్లిం!

Siva Prasad
పురాణ గాధలలో మహాపురుషులకు మతం కులం అంటగట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లాయి. హనుమంతుడు దళితుడు అంటూ ఒక బీజేపీ ప్రముఖుడు చేసిన వ్యాఖ్యలతో తలెత్తిన వివాదం సద్దుమణగకముందే…మరో బీజేపీ ఎమ్మెల్సీ ఆంజనేయుడు...
న్యూస్

24న హస్తినకు తెలంగాణ సీఎం

Siva Prasad
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 24న ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఆయన వివిధ పార్టీల నాయకులతో చర్చిస్తారు. ముందుగా భువనేశ్వర్ వెళతారు. అక్కడ ఒడిశా సీఎం నవీన్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఏపీ కేబినెట్ సమావేశం నేడు

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అద్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెథాయ్ తుపాను నష్టం, పరిహారం చెల్లింపు...
టాప్ స్టోరీస్ న్యూస్

అబ్బే! ఆ అవకాశం లేదు : గడ్కరీ

Siva Prasad
2019 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా తనను తెరమీదకు తీసుకురానున్నారన్న వార్తలను కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ తోసి పుచ్చారు. అటువంటి అవకాశం ఇసుమంతైనా లేదని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో విజయం...
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికా రక్షణ మంత్రి రాజీనామా

Siva Prasad
అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాట్టిస్ రాజీనామా చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విధానాలపై విభేదాల కారణంగానే ఆయన తన రాజీనామా చేశారు. ట్రంప్ విదేశాంగ విధానాలతో విభేదించిన రక్షణ మంత్రి తన...
న్యూస్

తెలుగు రాష్ట్రాల్లో తానా ‘చైతన్య స్రవంతి’

Siva Prasad
అమరావతి : అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో 2019  జులై 4 నుంచి 6 వరకు జరిగే తానా (Telugu Association of North America) 22వ మహాసభలకు సన్నాహకంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘చైతన్య స్రవంతి’...
న్యూస్

సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు

Siva Prasad
సివిల్స్‌ మెయిన్స్‌ 2018 ఫలితాలను గురువారం యుపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలలో ఇంటర్వ్యూలకు 1994 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు 2019...