Category : న్యూస్

న్యూస్

కమల్ నాథ్ కేబినెట్ లో డిగ్గీరాజా కుమారుడు

Siva Prasad
మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్దన్ సింగ్ కు కమల్ నాథ్ కేబినెట్ లో స్థానం లభించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు...
టాప్ స్టోరీస్ న్యూస్

మందిర నిర్మాణానికి మంచి తరుణం

Siva Prasad
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. మోడీ సర్కార్ ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలోని వివాదాస్పద...
న్యూస్

చింతమనేని అనుచరులపై అపూర్వ ఫిర్యాదు

sarath
హైదరాబాద్ డిసెంబర్ 25: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని సినినటి అపూర్వ సైబర్ క్రైం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసత్యప్రచారం చేస్తున్నారని,...
న్యూస్

వందడుగుల కథానాయకుడు

Siva Prasad
తెలుగుదేశం నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రం కోసం హైదరాబాద్ లో వంద అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్...
న్యూస్

అంత దూరం రాలేను

Siva Prasad
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కోట్ల రూపాయలు టోపీ పెట్టి దేశం విడిచి పారారైన వజ్రాల వ్యాపారి మొహుల్ ఛోక్సీ విచారణకు భారత్ రాలేనని, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించుకోవచ్చునని సెలవిచ్చాడు. దాదాపు 13వేల...
న్యూస్

సమస్యలపరిష్కారంకై సుప్రీం వరకూ వెళతా

somaraju sharma
విజయవాడ, డిసెంబర్ 25: ముస్లిం సమస్యలను సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఏపీ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఛైర్మెన్ హజరత్ అల్తాఫ్ అలీ రజా  పేర్కొన్నారు. మంగళవారం కొండపల్లి...
న్యూస్

పేదరిక నిర్మూలన కోసం సంపద సృష్టి

Siva Prasad
పేదరిక నిర్మూలన కోసం సంపద సృష్టించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. వివిధ రంగాలలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిపై వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న నారా చంద్రబాబునాయుడు ఈ రోజు...
న్యూస్

భువనేశ్వర్ : నిధులు కావాలి- నెలజీతం ఇవ్వండి!

Siva Prasad
బిజు జనతాదళ్ పార్టీ నిధుల వేటలో పడింది. పార్టీ కోసం నిధులు సమకూర్చుకోవలసిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలిపారు. పార్టీ...
న్యూస్

పాట్నాలో వాజ్‌పేయి విగ్రహం : నితీష్ కుమార్

Siva Prasad
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దివంగత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి 94వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో పాల్గొన్నారు. వాజ్‌పేయికి ఘన వివాళులర్పించిన నితీష్ కుమార్ పాట్నాలో వాజ్‌పేయి...
న్యూస్

హైకోర్టు తీర్పుపై హర్షం

sarath
తిరుమల డిసెంబర్ 25: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక వ్యవస్థపై దేవదాయశాఖ, టీటీడీలకు నిర్ణయాలు తీసుకునే హక్కులేదని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అర్చకులకు వయోపరిమితి నిర్ణయించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ...