Category : న్యూస్

న్యూస్

న్యూఢిల్లీ : ఆధార్ అక్కర్లేదు!

Siva Prasad
ఆధార్ అక్కర్లేదు, అదేమీ తప్పని సరి కాదంటూ కేంద్రం చట్టం చేయబోతోంది. పాన్ కార్డు లేని వారికి ఆధార్ ఇంకెంత మాత్రం తప్పని సరికాదు. వద్దనుకుంటే దాని నుంచి వైదొలగవచ్చు. ఆధార్ చెల్లుబాటుపై సుప్రీం...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అమరావతి : ఆటోమోబైల్ రంగంలో కీలక ముందడుగు – కియో మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం

Siva Prasad
కియో  మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగుగా చెప్పవచ్చు. పర్యావరణ రవాణ లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఏపీ సీఎం చంద్రబాబు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అడిలైడ్ : టీ విరామ సమయానికి భారత్ స్కోరు 143/6

Siva Prasad
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు తొలి ఇన్నింగ్స్ లో టీ విరామ సమయానికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ముంబై : బుల్లెట్ ట్రైన్ భూ మి కోల్పోయే రైతులతో జికా ప్రతినిధుల భేటీ రేపు

Siva Prasad
ముంబై – అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ వల్ల భూములు కోల్పోయే రైతులతో జపాన్ ఇంటర్నేషనల్  కో-ఆపరేటివ్  ఏజెన్సీ రేపు భేటీ కానుంది. కత్సో మత్సుమోటో నేతృత్వంలోని జికా ప్రతినిథుల బృందం భూములు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

లక్నో : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన ఇన్ స్పెక్టర్ సుభోద్ సింగ్ కుటుంబం

Siva Prasad
బులంద్ షహర్ లో జరిగిన మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి సుబోధ్ సింగ్ కుటుంబం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఈ ఉదయం కలిశారు. గోవధ చేశారన్న అనుమానంతో బులంద్ షహర్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అమృత్ సర్ : సిద్ధూకు క్లీన్ చిట్

Siva Prasad
పంజాబ్  మంత్రి, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ, ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధూలకు స్థానికి మేజిస్ట్రేల్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. అమృత్ సర్ లో రావణదహనం కార్యక్రమం సందర్భంగా రైలు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరైకు తీవ్ర అస్వస్థత

Siva Prasad
లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన ఛాతి నొప్పితో తంబిదురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు ఆయనను...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసినా..ప్రలోభాల పర్వం ఆగలేదు!

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు మాత్రం ఇంకా ఆగలేదు. రేపు పోలింగ్ జరుగుతుందనడా ఈ రోజు ఉదయం రాష్ట్రంలో పలు చోట్ల పోలీసులు వాహనాలను తనిఖీ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అయోధ్యలో భారీ భద్రత

Siva Prasad
అయోధ్యలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన డిసెంబర్ 6న ముస్లింలు బ్లాక్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భారీ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

లండన్ : క్రిస్టియన్ మిచెల్ అరెస్టుతో మాల్యాలో వణుకు- బకాయిలు తీర్చేస్తానంటూ బ్యాంకులకు సమాచారం

Siva Prasad
అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో మీడియేటర్ గా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ అరెస్టుతో  బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమాల్యాలో వణుకు ప్రారంభమైంది....