ఎంపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్
మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తున్నది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 230 స్థానాలున్న అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 115 స్థానాలు సాధించడంలో...