NewsOrbit

Category : రాజ‌కీయాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Lok Satta Party: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు అంటూ సంచలన ప్రకటన చేసిన లోక్ సత్తా జేపీ

sharma somaraju
Lok Satta Party: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన (ఎన్డీయే) కూటమికి తాను మద్దతు...
న్యూస్ రాజ‌కీయాలు

పెన‌మ‌లూరు టీడీపీ టికెట్ ఆయ‌న‌కే… తేల్చేసిన చంద్ర‌బాబు..!

BSV Newsorbit Politics Desk
గ‌త కొన్నాళ్లుగా తీవ్ర‌స్థాయిలో కాక రేపుతున్న ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం టికెట్ వ్య‌వ‌హారానికి టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో చెక్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈసీటును త‌న‌కే ఇవ్వాల‌ని సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ...
న్యూస్ రాజ‌కీయాలు

పిఠాపురంలో ప‌వ‌న్‌పై టీడీపీ వ‌ర్మ రివ‌ర్స్‌… బ‌రిలో నేనే ఉంటా అని ప్ర‌క‌ట‌న‌..!

BSV Newsorbit Politics Desk
ఏపీలో జ‌న‌సేన‌, టీడీపీ, బీజేపీ పొత్తు సంగ‌తేమో గాని చాలా నియోజ‌క‌వ‌ర్గాల‌లో పొత్తులు చిత్త‌య్యేలా క‌నిపిస్తోంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ క్యాండెట్లు పోటీలో ఉంటే జ‌న‌సేన కేడ‌ర్ ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తుంద‌న్న‌ది అంతు ప‌ట్ట‌డం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: టార్గెట్ పవన్ కళ్యాణ్ .. జగన్ సమక్షంలో ఆ కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju
YSRCP: కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమికి వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఇటీవలే కాపు ఉద్యమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: పవన్ కు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ షాక్

sharma somaraju
Janasena: పిఠాపురంలో పోటీ చేసే అంశంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ మరో సారి స్పందించారు. టీడీపీ పొత్తులో భాగంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని జనసేన కు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థానం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: చేరికలపై దృష్టి పెట్టిన వైఎస్ షర్మిల .. నిన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, నేడు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju
YS Sharmila: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల .. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులను బరిలో దింపేందుకు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో వైసీపీలో టికెట్ లు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Shobha Karandlaje: తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పిన కేంద్ర మంత్రి శోభ

sharma somaraju
Shobha Karandlaje: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో నిందితుడికి సంబంధించి ప్రాంతం గురించి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చినా ఆ మ‌హిళా లీడ‌ర్ హ్యాండ్ ఇచ్చేస్తోందా…?

ఎస్ ఇప్పుడు ఏపీ వైసీపీ రాజ‌కీయాల్లో ఆ పార్టీ నేత‌ల్లో ఇదొక సందేహంగా మారింది. జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చిన ఆ మ‌హిళా లీడ‌ర్ ఎవ‌రు ? ఆమె వైసీపీకి ఎందుకు హ్యాండ్ ఇవ్వాల‌నుకుంటోంది ?...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌న‌సేన‌లో వంగ‌వీటికి ఆ టిక్కెట్ క‌న్‌ఫార్మ్‌… ఏం ట్విస్ట్ రా బాబు ఇది..!

ప్ర‌స్తుత టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ యాక్టివ్ అయ్యారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న కోరిక ఇప్పుడు ఆయ‌న మ‌న‌సులో చిగురించింద‌నే అంటున్నారు. వాస్త‌వానికి ఎప్పుడోనే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని టీడీపీ హైకమాండ్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎంపీ సీటు కోసం బీజేపీ సీఎం ర‌మేష్ డ్రామాలు చూశారా..?

కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ మామూలు డ్రామాలు ఆడటం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంగా రాజకీయాల్లో రమేష్ పేరు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికల టైంలో రాయలసీమ జిల్లాల్లో చక్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ టీడీపీ ఎంపీ క్యాండెట్ రు. 160 కోట్లు రెడీ చేసుకున్నారా…!

ఏపీలో పలు నియోజకవర్గాలలో ఎన్నికలు.. ఈసారి మంచి రసవత్తరంగా ఉండనున్నాయి. కొన్ని నియోజకవర్గాలలో ఖర్చు కోట్లను దాటేయనుంది. అలాంటి వాటిలో పలనాడు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్‌ సీటు కూడా ఒకటి. ఇక్కడ నుంచి 2019...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

యాద‌వుల ఓట్లు: జ‌గ‌న్ వ్యూహానికి చంద్ర‌బాబు మార్కు చెక్‌..!

మామూలుగానే బీసీ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటాయి. అయితే 2019 ఎన్నికలలో బీసీల్లో కొంత చీలిక వచ్చింది. కొంత జగన్ వైపు వెళ్లారు. జగన్ కూడా 2019లో అధికారంలోకి వచ్చాక...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ ఎంపీ క్యాండెట్లు ఫిక్స్‌… లిస్టులో దిగ్గ‌జాలు ఉన్నారే….!

ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇప్పటికే అధికార వైసీపీ తమ పార్టీ తరఫున పోటీ చేసే 175 ఎమ్మెల్యే అభ్యర్థులు 24 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ఒకేరోజు ప్రకటన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రోజా మ‌ళ్లీ గెలిచేస్తుందా… ఆమెలో ఇంత ధీమా వెన‌క క‌థ ఇదేనా…!

నగరి ఎమ్మెల్యే ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి.. ప్రముఖ సినీనటి.. వైసీపీ నేత ఆర్‌కే రోజా ఈసారి నగరిలో వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొడతానని అంటున్నారు. ముచ్చటగా మూడోసారి నగరి ఎమ్మెల్యేగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇద్దరూ గెలుపు గుర్రాలే.. జ‌న‌సేన ఖాతాలో రెండు సీట్లు ప‌క్కా…!

జ‌న‌సేన ఖాతాలో రెండు పార్లమెంటు స్థానాలు ప‌డ‌నున్నాయా? మిత్ర‌పక్షంలో భాగంగా జ‌న‌సేన తీసుకు న్న రెండు స్థానాల‌ను గెలుచుకునే ప‌క్కా వ్యూహంతోనే ముందుకు సాగుతోందా? అంటే ఔన‌నే అంటు న్నారు ప‌రిశీల‌కులు. జ‌న‌సేన పోటీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ Vs చంద్ర‌బాబు ఎన్నిక‌ల టార్గెట్ ఇదేనా..!

వ‌చ్చే మే 13న జ‌ర‌గ‌నున్న ఏపీ అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి అధికారం ద‌క్కించుకునేం దుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇదేస‌మ‌యంలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీకి ఊహించని షాక్ ..కాంగ్రెస్ కండువా కప్పుకున్న కీలక నేత

sharma somaraju
BJP: రాజకీయాల్లో నాయకులు ఎప్పుడు ఏ పార్టీకి మారతారో ఎవరికీ తెలియదు. ఒక పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగుతారు అనుకున్న నేత అకస్మాత్తుగా ప్రత్యర్ధి పార్టీలో చేసి అభ్యర్ధిగా బరిలో దిగుతుంటారు. రాజకీయాల్లో గతంలో...
న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీలో ఈ లీడ‌ర్లు త‌డిగుడ్డేసుకుని ప‌డుకోవ‌చ్చా… చంద్ర‌బాబే గెలిపించేస్తారా..!

పార్టీ ఏదైనా.. కొంద‌రు నాయ‌కుల‌కు క‌లిసి వ‌చ్చింది. వారంతా త‌డిగుడ్డేసుకుని ప‌డుకున్నా.. గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేత‌లే.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జ‌నంలోకి జ‌గ‌న్‌.., ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌ముందా..!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ఏకంగా వ‌చ్చే 50 రోజుల పాటు జ‌నంలోనే ఉండ‌నున్నారు. ఇంటి ముఖం కూడా చూసేది లేద‌ని తేల్చి చెప్పేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో విజ‌యం,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vangaveeti Radha Krishna: జనసేన నేతలతో వంగవీటి రాధా కృష్ణ కీలక భేటీలు .. పార్టీ మార్పు.. పోటీ చేసే నియోజకవర్గం ఖరారు అయినట్లే(నా)..!

sharma somaraju
Vangaveeti Radha Krishna: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అభ్యర్ధులను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. అయితే దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena: కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

sharma somaraju
Janasena: టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు రెండు లోక్ సభ, 21 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. మచిలీపట్నం, కాకినాడ లోక్ సభ స్థానాల నుండి జనసేన అభ్యర్ధులు బరిలో దిగనున్నారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

BJP: జార్ఖండ్ లో జేఎంఎంకు బిగ్ షాక్ .. బీజేపీలో చేరిన మాజీ సీఎం వదిన సీతా సోరెన్

sharma somaraju
BJP: జార్ఖండ్ లో జేఎంఎం కు బిగ్ షాక్ తగిలింది. ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఇవేళ బీజేపీలో చేరారు. లోక్ సభ ఎన్నికలకు ముందు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖ సిటీలో టీడీపీ ఒక్క సీటు గెల‌వ‌దా… నిజం న‌మ్మాల్సిందే…!

ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలలో రాష్ట్రం అంతటా జగన్ ప్రభంజనం వీచి తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయినా మహా విశాక నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లలో మాత్రం వైసిపి ఓటమి పాలు అయింది. విశాఖ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కంచుకోట జిల్లాను 50 – 50 చేసేసిన జ‌గ‌న్‌… !

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ వేడి మొదలైంది. అయితే అధికార వైసిపి ఒంటరిగా పోటీ చేస్తూ ఉండటంతో ఆ పార్టీ తరఫున ఇప్పటికీ పోటీ చేసే గెలుపు గుర్రాలు ఖరారు అయ్యారు. ప్రతిపక్ష టిడిపి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాలో ఆ పార్టీ జనసేన, బీజేపితో పొత్తు పెట్టుకున్న కూడా కోలుకోలేకపోతోంది. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఆ పార్టీకి పొత్తులు ఎత్తులతో మరింతగా ఇబ్బంది వచ్చి పడుతోంది....
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు అప్పుడే సిద్ధం అయిపోతున్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని మినహాయిస్తే.. 24 పార్లమెంటు.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కరోజులో అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం అంతటా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ జనాలు వరుసగా రెండు ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడించారు. 2014 – 2018 సాధారణ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్.. అధికారం లేక 10 ఏళ్లపాటు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఇదేం లెక్కోగాని అంతా చాలా చిత్ర విచిత్రంగా ఉంది. కొన్ని జాతీయ మీడియా సర్వే సంస్థలు అయితే గత మూడు సంవత్సరాలుగా వైసీపీకి ఏపీలో ఉన్న 25 పార్లమెంటు స్థానాలకు గాను 25 పార్లమెంటు...
న్యూస్ రాజ‌కీయాలు

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఎస్ ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇదే విషయం బాగా చర్చ‌కి వస్తోంది. రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు జగన్ అనూహ్య‌ పరిణామాల మధ్య చివర్లో గాజువాక అసెంబ్లీ టికెట్ కేటాయించారు. 2014...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

విశాఖపట్నం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు కూటమిలో పెద్ద హాట్ సీటుగా మారిపోయింది. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ తరఫున మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోను వైసీపీ అభ్యర్థిగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావుకు రాజకీయంగా తొలిసారి ఇబ్బందులు తప్పడం లేదు. గత 25 సంవత్సరాలుగా గంట ఏ పార్టీలో ఉన్న ఆయన ఆడింది ఆట.. పాడింది పాటగా.. కొనసాగుతూ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

ఏపీలో ఎన్నికల పోలింగ్ మొదటి దశలో లేదు. నాలుగో దశలో జరుగుతుంది. దీంతో పార్టీలకు కావలసినంత సమయం దక్కింది. ఈ నేపథ్యంలో ఇటు అధికార వైసిపితో పాటు.. కూటమిగా ఏర్పడ్డ తెలుగుదేశం, జనసేన, బీజేపి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు గెలుపు గుర్రం ఎక్కుతున్న కొడాలి నాని.. త‌న‌కు తిరుగులేద‌నే విధంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. అంతేకాదు.. సాధార‌ణంగా ఏ నాయ‌కుడైనా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఇది వాస్త‌వం. పైకి ఎన్ని చెప్ప‌కొన్నా.. ఎన్ని మాట‌లు అనుకున్నా.. అంత‌ర్గ‌తంగా చూస్తే మాత్రం విజ‌య వాడ తూర్పులో టీడీపీ నాయ‌కుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌కు సొంత సామాజిక వ‌ర్గం.. క‌మ్మ‌ల నుంచే...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

రాజ‌కీయాల్లో ఎంతో మంది నాయ‌కులు ఉన్నారు. అదేవిధంగా మ‌రెంతో మంది వ‌స్తుంటారు.. పోతుంటా రు కూడా. కానీ, మ‌న‌సుపెట్టి రాజ‌కీయాలు చేసేవారు.. తాను నిల‌బ‌డి, త‌న పార్టీని నిల‌బెట్టుకునే నాయ‌కు లు మాత్రం చాలా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన కవిత .. సుప్రీం కోర్టులో గతంలో వేసిన రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ గత ఏడాది దాఖలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju
YSRCP: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. వైసీపీ ఇచ్చిన పిర్యాదు మేరకు చంద్రబాబుకు రాష్ట సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju
YS Jagan: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యింది. ఎన్నికల షెడ్యుల్ విడుదలకు గంటల ముందు వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఒకే సారి 175 అసెంబ్లీ, 24...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju
RS Praveen Kumar: బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊరట లభించింది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నుండి కీలక నేతలు జంప్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవేళ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకే...
న్యూస్ రాజ‌కీయాలు

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

యూట్యూబ్, సోషల్ మీడియాలో వార్తలు.. విశ్లేషణలు చెప్పటం వేరు.. విమర్శలు చేయటం వేరు.. ప్రశ్నించడం వేరు ? గ్రౌండ్ లెవెల్ లో రాజకీయాల చేయటం వేరు అన్న విషయం మహాసేన రాజేష్‌కు చాలా త్వరగానే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

ఏపీలో బీబీపీ మార్క్ అస‌లు సిస‌లు రాజ‌కీయం స్టార్ట్ అయ్యింది. మోడీ చంద్ర‌బాబుతో క‌లిసింది.. ఆయ‌న్ను సీఎం చేయ‌డానికి కాద‌నే సంకేతాలు క్లీయ‌ర్గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధాని మోదీ స‌భ‌తో ఏదేదో చేద్దామ‌ని భ్ర‌మ‌ల్లో ఉన్న...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. మే 13న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ తో పాటు అటు పార్లమెంటుకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన అటు తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు కూడా నాలుగో దశలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju
BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వారు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ఈసారి తెలంగాణలో ఎన్నికలు హోరాహోరిగా జరగనున్నాయి. మరి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో త్రిముఖ పోరు అనివార్యం కానుంది. ఈ క్రమంలోనే రాజధానిలో అంతర్భాగంగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు సీటు రేసు రసవత్తరంగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రాజకీయం గత రెండేళ్లుగా ఊహించిన విధంగా ట్విస్టుల‌ మీద ట్విస్టులతో నడుస్తోంది. తన అన్నను రాజకీయంగా విభేదించిన షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2019 ఎన్నికలలో...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju
PM Modi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కౌంటర్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

MLC Kavitha: అరెస్టు అక్రమం అంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత

sharma somaraju
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన కవిత ను ఢిల్లీలోని సీబీఐ...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా .. ఎందుకంటే..?

sharma somaraju
Breaking: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్...
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ఇచ్చిన ఎమ్మెల్సీ సీటు పోయింది… ఇప్పుడు జ‌న‌సేన‌లో ఎమ్మెల్యే అవుతాడా..!

రాజకీయాల్లో ఆయన దురదృష్టవంతుడు.. పార్టీలు మారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకు విజయం దక్కలేదు. చివరికి ఆయనకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచినంత సీన్ లేదని డిసైడ్ అయ్యి వైసిపి అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి...