NewsOrbit
సినిమా

శర్వానంద్‌ రిస్క్‌

యువ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం తమిళ చిత్రం ’96’ తెలుగు రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శర్వా వైడ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌ పాత్రను పోషిస్తున్నారు. అలాగే పాత్ర కోసం రీసెంట్‌గా ఓ రిస్కీ షాట్‌లో నటించి అందరి మన్ననలు అందుకున్నారట శర్వానంద్‌. అదేంటంటే.. స్కూబా డైవింగ్‌. చాలా ఎత్తు నుండి నీటిలోకి దూకే ఈ స్కూబా డైవింగ్‌ రిస్క్‌తో కూడుకున్నదే. ఇలాంటి ఓ జంప్‌ను కేవలం ఓరోజు మాత్రమే ట్రయినింగ్‌ తీసుకుని చేసేశాడట శర్వా. ఈ సన్నివేశాన్ని రీసెంట్‌గా మారిషష్‌లో చిత్రీకరించారు.
తమిళంలో విజయ్‌ సేతుపతి పాత్రలో శర్వానంద్‌ నటిస్తుంటే.. త్రిష పాత్రలో సమంత నటిస్తున్నారు. తమిళంలో ’96’ చిత్రాన్ని తెరకెక్కించిన సి.ప్రేమకుమార్‌ దర్శకత్వంలోనే తెలుగు వెర్షన్‌ కూడా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘జాను’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Leave a Comment