Subscribe for notification

22Jan2022 Intinti Gruhalakshmi: తులసి మారిపోయిందనడానికి సాక్ష్యం ఇదిగో..!! చివరికి నందుని కూడా క్షమించలేదుగా..!!

Share

22Jan2022 Intinti Gruhalakshmi: నందు పిల్లలలోని తప్పులను ఎత్తి చూపిస్తూ తులసి చేసిన తప్పేంటో తెలియజేశాడు..! తులసి నేటి నుంచి పిల్లలతో ఎలా మసలుకోనుంది.. ఇప్పటి వరకు ఎవరు ఊహించిన విధంగా తులసి మారనుందా..!? ఈ రోజు ప్రసారం కానున్న 536 ఎపిసోడ్ హైలెట్స్ ఒకసారి చూసేద్దామా..!

22Jan2022 Intinti Gruhalakshmi: Today Episode Highlights

అంకిత, శృతి సరుకులు తీసుకువచ్చారని ఆంటీ అని అడుగగా తులసి తీసుకురాలేదని.. ఇకమీదట నుంచి తీసుకురానని.. ఇంటి లో జరిగే పూజకు ఎలాంటి సరుకులు అవసరమవుతాయో అవి మీరే రాసుకుని స్టోర్ కి వెళ్లి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీదేనని.. తులసి కోడళ్ల ఇద్దరికీ చెప్తుంది. అక్కడే ఉన్న వాళ్ళ అత్తయ్య పిల్లల మీద అంత బాధ్యత పెడితే.. ఎలాగా వాళ్ళు చేయగలరా అని తులసిని ప్రశ్నిస్తుంది. ఒకసారి తప్పు చేస్తారు. తరువాత వాళ్లు తెలుసుకుంటారు. అలానే వదిలేస్తే వాళ్లకి కూడా ఈ బాధ్యత తెలియదు కదా అని అంటుంది. తెలుసుకోవాలి అని చెబుతోంది.‌ వాళ్లకి కూడా ఇంట్లో ఏం ఏం సరుకులు అవసరం అవుతాయి. ఏంటి అనేది తెలుసుకోవాలి కదా.. నా మీద ఆధారపడి ఉంది కదా అని చెబుతోంది. త్వరగా లిస్టు రాసుకొని నాకు చూపించండి. అందులో ఏమైనా తప్పులు ఉంటే నేను సరిచేస్తాను అని తులసి కోడల తో మాట్లాడుతున్న ప్రవర్తనను దూరంగా నందు గమనిస్తూ ఉంటాడు..

22Jan2022 Intinti Gruhalakshmi: Today Episode Highlights

తులసి ఒంటరిగా కూర్చుని ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా.. నందు తులసి దగ్గరకు వచ్చి.. తులసి నేను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ముందు మీ ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా.. లేకపోతే మా ఆయనతో మాట్లాడాల్సిన అవసరం నీకేంటి.. అని నానా ప్రశ్నలు వేస్తుంది అని అంటుంది.. తులసి నేను నిన్న పిల్లల విషయం లో నీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు.. నన్ను క్షమించు తులసి అని అడుగుతాడు.. తులసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నేను పిల్లల విషయంలో కరెక్ట్ గానే మాట్లాడను. వాళ్లు చేసింది తప్పేగా అని చెబుతాడు. మీరే పెద్దరికం తో ఆ బాధ్యత తీసుకోవచ్చుగా అంటుంది. నేను కూడా చాలా తప్పులు చేశాను. వాళ్లతో నేను అలా ఉండలేను అంటూ అక్కడనుంచి నందు వెళ్ళిపోతాడు.

 

ఇక అంకిత శృతి తర్జనభర్జనలు పడుతుంటూ సరుకులు లిస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక తులసి వచ్చి సరుకులు లిస్ట్ రాయటం ఎలా కాదు మనం పొద్దున లేచిన దగ్గర్నుంచి పూజ ముగిసే వరకు చేసే ప్రతి ఒక్క పని గురించి ఆలోచించుకుంటూ రాస్తే సరుకులు లిస్ట్ రాయడం చాలా ఈజీ అని తన టెక్నిక్ని వారితో షేర్ చేసుకుంటుంది. అలాగే ఇక వాళ్ళ అత్తయ్య తో మీ మందులు టైం కి వేసుకునే బాధ్యత మీదే అలాగే మావయ్య గారు టైంకి మందులు వేసుకునే బాధ్యత కూడా మీదే అని చెబుతుంది ఇంట్లో నుంచి వెళ్లి పోతున్నట్లు.. మాకు ఈ అప్పగింతలు ఏంటి తులసి అంటుంది. ఈ ఇంట్లో నుంచి నేను వెళ్లడం అంటూ జరిగితే అది శవ్రం తోనే అత్తయ్య అని చెబుతుంది. ఇక తులసి వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉండగా.. లాస్య వచ్చి రేపు మీ పుట్టింటికి వెళ్లు తులసి అని చెబుతుంది. ఎందుకంటే ఇంట్లో నేను నందు పూజ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు ఉంటే నందు ఇబ్బంది గా ఫీల్ అవుతాడు అని చెప్తుంది. ఈ సారి పూజ చేసేది మీరు కాదు. ఈ తరం కొత్త కోడళ్లు అని చెబుతోంది. ఈ విషయం నందు కి లాస్య చెప్పగా తను అలాగే జరగనివ్వమని చెబుతాడు..

22Jan2022 Intinti Gruhalakshmi: Today Episode Highlights

ఇక ఇంట్లో కి పని మనిషి రాములమ్మ రావడం అంకిత, శృతి అప్పుడే మార్కెట్ నుంచి సరుకులు తీసుకుని రావడం.. అది చూసి అభి, ప్రేమ్ నవ్వడం.. చాలా ఫన్నీగా కాసేపు కొనసాగుతోంది.. ఇక తులసి అభి ప్రేమ్ కి ఇల్లు దులపామని ఎవరి పనులు వారికి చెప్పి బాధ్యతలు కూడా అప్పజెప్పడం చేస్తుంది. అంతే కాకుండా ఇంట్లో పిండివంటలు కూడా చేయాలి అని చెబుతోంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో అంకిత శృతి ఇద్దరు కలిసి పిండి వంటలు చేయడం.. అభి, ప్రేమ్, దివ్య పూజకు కావలసిన ఏర్పాట్లు చేయడం చేస్తూ ఉంటారు. ఇక లాస్య ఇంట్లో ధాన్యలక్ష్మి పూజ చేయడానికి అంకిత వాళ్ళ అమ్మ చేత మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేస్తుంది.. అది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..!!


Share
bharani jella

Recent Posts

Acharya: సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి “ఆచార్య” పై వైరల్ కామెంట్స్..!!

Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…

11 mins ago

Rana: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుండి బయటకొచ్చేసిన రానా..??

Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…

21 mins ago

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

57 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

2 hours ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

3 hours ago