Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..ఆచార్య పోస్ట్ పోన్..

Share

Chiranjeevi: ఆచార్య సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నామని నిర్మాతలు తాజాగా ప్రకటించి షాకిచ్చారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ పాటికే రిలీజై భారీ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠించాల్సిన పాన్ ఇండియన్ సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే సంక్రాంతి బరి నుంచి ఈ రెండు సినిమాలు తప్పుకోవడంతో నాగార్జున అనూహ్యంగా తన బంగార్రాజు చిత్రంతో వచ్చారు. నాగ చైతన్య మరో హీరోగా రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించారు.

a bad news for chiranjeevi-fans…acharya postponed

ఈ సినిమా తొలిరోజే దాదాపు రూ 17 కోట్ల వరకు వసూళ్ళు రాబట్టిందని నాగార్జున ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సక్సెస్ మీట్ నిర్వహించి తెలిపారు. దాంతో ఇక ఆచార్య – భీమ్లా నాయక్ లాంటి సినిమాలు పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదని అందరూ అనుకున్నారు. ఇలాంటి సమయంలో సడన్‌గా ఆచార్య మేకర్స్ కరోనా కారణంగా చిత్రాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నామని ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా అఫీషియల్ పోస్టర్‌ను పెట్టారు. దీనిలోనే ఆచార్య సినిమా కొత్త రిలీజ్ తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Chiranjeevi: ఇప్పటికే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దాంతో మెగా అభిమానులకు పండుగ రోజునే బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన నటించగా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే చరణ్ సరసన నటించింది. శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెని, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే సంగీత దర్శకుడు మణిశర్మ స్వరపరచిన పాటలు విడుదలై భారీ స్థాయిలో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి మళ్ళీ కొత్త రిలీజ్ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇక చిరు ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, అలాగే బాబీ, వెంకీ కుడుముల చిత్రాలు చేస్తున్నారు.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

16 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

1 గంట ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago