NewsOrbit
Entertainment News సినిమా

RC15: “RC15” లో ఒక సాంగ్ కోసం ₹15 కోట్ల రూపాయలు ఖర్చు..??

RC15: సౌత్ ఇండియా సెండ్ చేసిన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “RC 15” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మెసేజ్ ఓరియంట్ తరహాలో ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. మూడు విభిన్నమైన పాత్రలలో చరణ్ నీ శంకర్ చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మూడింటిలో ఒకటి ముఖ్యమంత్రి పాత్ర అని అంటున్నారు. ఇక శంకర్ సినిమా అంటే అందులో ఒక ప్రత్యేకమైన సాంగ్స్ గతంలో ఉండటం మనం చూసాం. ప్రతి సన్నివేశాన్ని చాలా హైలెట్ గా ఉండేలా శంకర్ తీస్తూ ఉంటాడు.

A song in RC15 costs ₹15 crores Budget
RC15

ఎక్కడ కూడా రాజీవ్ పడకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా ఒక సాంగ్ కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. ఈ సాంగ్ షూటింగ్ దాదాపు 12 రోజులపాటు ఉండనున్నట్లు సమాచారం. సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలోనే ఇది అత్యంత ఖరీదైన పాటగా చిత్రీకరించడానికి రెడీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. శంకర్ తన సినిమాలలో భారతీయుడు, జీన్స్, రోబో సినిమాలలో సాంగ్స్ షూట్ కి భారీగా ఖర్చు చేయడం జరిగింది. ఇప్పుడు తన సినిమాలలో అన్నిటికంటే ఈ రాంచరణ్ సినిమా కోసం 15 కోట్ల రూపాయలు ఖర్చుతో పాట చిత్రీకరణకు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

A song in RC15 costs ₹15 crores Budget
RC15

శంకర్ తన సినిమాలలో షూట్ చేసిన అని సాంగ్స్ కంటే ఈ సాంగ్ హైలైట్ గా చిత్రీకరించడానికి రెడీ అయినట్లు టాక్. చరణ్ కెరియర్ లో ఇది 15వ సినిమా కావటంతో చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటన ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో తెరకేకుతున్న ఈ సినిమా వచ్చే వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu