NewsOrbit
సినిమా

Aacharya Trailer: “ఆచార్య” ట్రైలర్ రిలీజ్ అధికారిక ప్రకటన చేసిన సినిమా యూనిట్..!!

Aacharya Trailer: వేసవి కానుకగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. మహమ్మారి కరోనా కారణంగా దాదాపు రెండు వేసవి కాలం మిస్ కావడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి వేసవి అత్యంత భారీ మార్కెట్. ఇటువంటి తరుణంలో రెండు సంవత్సరాల నుండి విడుదల కావలసిన సినిమాలు వరుస పెట్టి.. వస్తున్నాయి. రాధేష్యం, ఆర్ఆర్ఆర్… ఇప్పటికే రిలీజ్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల చివరిలో చిరంజీవి-చరణ్ కలిసి నటించిన “ఆచార్య” విడుదల అవటానికి సిద్ధమైంది.

చరణ్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపిస్తున్నరు. సిద్ధ అనే క్యారెక్టర్ చేస్తున్నారు. చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తుండగా..చిరుకి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేస్తోంది. ఇటీవలే చరణ్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయగా శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ పదో తారీకు సినిమా ట్రైలర్ విడుదల కాబోతున్న ట్లు మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా సినిమా యూనిట్ శ్రీరామనవమి నాడు ట్రైలర్ విడుదల చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది.

Chiranjeevi, Ram Charan starrer 'Acharya's teaser out; fans can't wait to  see the father-son due on screen

ఈనెల 12వ తారీకు “ఆచార్య” ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో చరణ్…పూజ హెగ్డే ఫోటో ఉంది. ఇదిలా ఉంటే దాదాపు 13 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో… ఆచార్య.. సెంటిమెంటల్ గా హిట్టవుతుందని.. మెగా అభిమానులు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ చిరంజీవి సినిమాలకు పని చేసిన సినిమాలు దాదాపు హిట్ అయ్యాయి. దాంతో ఆచార్య కూడా గ్యారెంటీ హిట్ అవుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. 

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri