Aadhi-Nikki Reception: టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ నటి నిక్కీ గల్రానీతో మే 19న ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడాయన. చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో వీరి వివాహం గ్రాండ్గా జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కుటుంబసభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ తారలు సైతం ఆది, నిక్కీల వివాహ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. అయితే తాజాగా వీరి వెడ్డింగ్ రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఈ రిసెప్షన్ పార్టీకి కోలీవుడ్ నుంచి పలువురు సిపీ ప్రముఖులు హాజరై.. నవ దంపతులని ఆశీర్వదించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, హీరో జీవా, అరుణ్ విజయ్, నటుడు నాజర్, డైరెక్టర్ హరి, ప్రీతా విజయకుమార్, ఐశ్వర్య రాజేష్ తదితరులు ఈ వేడకలో సందడి చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఇందుకు సంబంధించి పిక్స్ నెట్టింట వైరల్ మారాయి. కాగా, `యాగవరాయినుం నా కాక్క(తెలుగులో మలుపు)` అనే తమిళ సినిమాలో ఆది పినిశెట్టి, నిక్కీ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సినిమా సమయంలో ఏర్పడ్డ పరిచయం.. `మరగాధ నాణ్యం` సినిమాతో ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఆది, నిక్కీలు ఒక్కటయ్యారు.