రాజమౌళికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అమీర్ ఖాన్..!!

Share

రాజమౌళి భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ ఇప్పుడు మామూలుగా లేదు. “బాహుబలి 2” సృష్టించిన చరిత్రకి జక్కన్న పేరు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డబల్ త్రిబుల్ గా వినబడుతోంది. రాజమౌళితో సినిమా చేయటానికి దేశంలోనే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరోలు సైతం జక్కన్న ఒప్పుకుంటే సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్లు చాలామంది ఓపెన్ గానే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే కోవలోకి బాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేరారు. ఇటీవల “కాఫీ విత్ కరణ్” షోలో కరీనాకపూర్ తో అమీర్ ఖాన్ పాల్గొనడం జరిగింది.

 

అమీర్ కొత్త సినిమా “లాల్ సింగ్ చాడ్డా” ఈనెల 11 వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా.. ఈ షోలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన వ్యక్తిగత మరియు సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంలో భవిష్యత్తులో ఏ దర్శకుడితో పనిచేయాలని ఉందని కరణ్ జోహార్… అమీర్ నీ ప్రశ్నించారు. దానికి అమీర్ సమాధానమిస్తూ.. మొట్టమొదటి పేరు రాజమౌళి పేరు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిగతా దర్శకుల పేర్లు తెలియజేశారు.

గతంలోనూ రాజమౌళితో కలిసి చేయాలని ఉందని అమీర్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా మరోసారి చెప్పటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త సంచలనంగా మారింది. రాజమౌళి కూడా చాలా సందర్భాలలో అమీర్ ఖాన్ తో కలవడం జరిగింది. అంతేకాదు ఇటీవల అమీర్ ఖాన్ కొత్త సినిమా “లాల్ సింగ్ చాడ్డా” ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా రాజమౌళి పాల్గొని తెలుగులో భారీగా ప్రచారం చేశారు. ఇద్దరు మధ్య మంచి బాండింగ్ ఉంది. దీంతో కచ్చితంగా రాజమౌళి రాబోయే రోజుల్లో అమీర్ ఖాన్ తో చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

28 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago