టాలీవుడ్ హీరోయిన్ ఆదాశర్మకు పెళ్లిపై మనసు మళ్లిందేమో.. ఉన్నట్లుండి పెళ్లి కుమారుడు కావాంటూ తన అధికారిక ట్విట్టర్లో మెసేజ్ పోస్ట్ చేసింది. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని కూడా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. కాబోయే వరుడు మూడు పూటలు వంట చేయాలని, మద్యం, మాంసాహారం ముట్టనివాడై ఉండాలని తెలిపింది. అంతే కాకుండా ఇండియన్ సినిమాలన్నింటినీ ఇష్టపడాలని కూడా షరతు పెట్టింది ఆదాశర్మ. అసలు ఉన్నట్లుండి పెళ్లి గురించిన మెసేజ్లను ఆదాశర్మ ఎందుక పోస్ట్ చేసిందో తెలియక నెటిజన్లు తికమక పడుతున్నారు.
previous post
next post