NewsOrbit
సినిమా

రాజమౌళి హీరోల్లా.. ‘బిగ్ బాస్’ విన్నర్లు..! అభిజిత్ ఏం చేస్తాడో..!?

abhijeeth to break that winning sentiment

రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలకు.. తమ తర్వాతి సినిమా హిట్ అవదు.. అనే సెంటిమెంట్ ఉండిపోయింది. అలాగే జరిగింది కూడా. ఇప్పుడు ఇదే తరహా సెంటిమెంట్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షో విన్నర్స్ కు జరుగుతోందా? గత మూడు సీజన్ల టైటిల్ విన్నర్స్ ను చూస్తే నిజమని చెప్పాల్సిందే. ఇప్పటివరకూ జరిగిన నాలుగు సీజన్లలో నలుగురు విన్ అయి టైటిల్స్ సాధించారు. షో తర్వాత మూడు సీజన్ల విన్నర్స్ టాలీవుడ్ లో పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. సహజంగా ఎంటర్ టైన్ ఫీల్డ్ లో వీరికి అవకాశాలు బాగా రావాలి. కానీ.. అలా జరిగింది తక్కువే అని చెప్పాలి.

abhijeeth to break that winning sentiment
abhijeeth to break that winning sentiment

బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివబాలాజీ.. అప్పటికే హీరోగా చేశాడు. పలు సినిమాల్లో నటించాడు. అయితే.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత హైప్ అయితే వచ్చింది కానీ.. బిగ్ బాస్ వల్ల కొత్తగా వచ్చిన అవకాశాలూ తక్కువే. రెండో సీజన్ టైటిల్ ను కౌశల్ మండ గెలుచుకున్నాడు. కౌశల్ టైమ్ లో.. కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ.. టైటిల్ విన్ అయ్యాక ఆ సందడి తగ్గింది. సినిమా  అవకాశాలు పెద్దగా రాలేదు. మూడో సీజన్ టైటిల్ ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నాడు. అప్పుడూ.. అదే జరిగింది. ఈ ఏడాది కాలంలో ఇప్పటివరకూ రాహుల్ సినిమాల్లో కనిపించింది లేదు. కృష్ణవంశీ సినిమాల్లో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు నాలుగో సీజన్ టైటిల్ ను అభిజీత్ గెలుచుకున్నాడు. 2011లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో హీరోగా మెయిన్ క్యారెక్టర్. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. కానీ.. ఇప్పుడు బిగ్ బాస్ 4వ సీజన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫైనల్ సందర్భంగా ఇది నాకు రెండో ఇన్నింగ్స్.. ఈసారి సినిమాల్లో గట్టిగా ట్రై చేస్తాను.. నిరూపించుకుంటాను అన్నాడు. కానీ.. గత మూడు సీజన్ల విన్నర్స్ ట్రాక్ రికార్డు చూస్తే టైటిల్స్ గెలిచిన వారు సినిమాల్లో రాణించింది లేదు అయితే.. నాలుగో సీజన్ కంటెస్టెంట్స్ భావోద్వేగాలు, ఆశల మధ్య జరిగింది. మరి.. ఈ సెంటింమెంట్ ను అభిజీత్ ఏమేరకు బ్రేక్ చేసి రాణిస్తాడో చూడాలి.

author avatar
Muraliak

Related posts

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu