NewsOrbit
సినిమా

Prakash Raj: ప్రకాశ్ రాజ్.. వయసుకి మించి మెప్పించిన పాత్రలివే..!

Prakash Raj: Entry in Active Politics Through Janasena

Prakash Raj: ప్రకాశ్ రాజ్ Prakash Raj చాలా సినిమాల్లో ఒక్కోసారి నటీనటులు వయసు మించిన పాత్రలు చేస్తూంటారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలనే తీసుకుంటే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే కాస్త చిన్న వయసే అయినా.. వీరి సినిమాల్లో పెద్ద తరహా పాత్రల్లోనే నటించారు. బాలనటిగా హీరో సినిమాల్లో నటించినవారే కొన్నాళ్లకు వారి పక్కనే హీరోయిన్ గా నటిస్తారు. వయసులో పెద్దగా తారతమ్యం లేకపోయినా హీరో హీరోయిన్లకు తండ్రిగా నటిస్తారు. ఇదంతా క్యారెక్టర్ ఆర్టిస్టులకు వారు సరిగ్గా సరిపోవడమే కారణం.

actor prakash raj at his best
actor prakash raj at his best

అలా చూస్తే దక్షిణ భారత సినీ పరిశ్రమలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ కూడా ఇలానే పెద్ద తరహా పాత్రల్లో నటించారు. ఏకంగా స్టార్ హీరోలకే తండ్రిగా, మామగా, విలన్ గా నటించారు. నటనలో ఎస్వీ రంగారావు తరహాలో ఆయన నటన ఉంటుందని ఓ సందర్భంలో సుప్రసిద్ధ గీతరచయిత సిరివెన్నెల కూడా అన్నారు. అలా.. ప్రకాశ్ రాజ్ తన సమ వయసులో ఉన్న వారికి తండ్రిగా, ఇతర పాత్రల్లో నటించిన సినిమాలను చూద్దాం..

చిరంజీవి-ప్రకాశ్ రాజ్: చిరంజీవి వయసు 66.. ప్రకాశ్ రాజ్ వయసు 55 ఏళ్లు. 11 ఏళ్ల గ్యాప్ మాత్రమే ఉన్నా.. మృగరాజులో చిరంజీవికి తండ్రిగా, ఇంద్రలో మామ అల్లుళ్లుగా నటించారు. స్టాలిన్ లో చిరంజీవి 30ఏళ్ల యువకుడిలా నటిస్తే.. ప్రకాశ్ రాజ్ 70ఏళ్ల వయసు పాత్రలో నటించారు.

వెంకటేశ్-ప్రకాశ్ రాజ్: వెంకటేశ్ వయసు 59 ఏళ్లు. ప్రకాశ్ రాజ్ 55. వీరిద్దరి మధ్య 4ఏళ్ల గ్యాప్ మాత్రమే ఉన్నా నువ్వునాకునచ్చావ్ లో వెంకటేశ్ 25 యువకుడిగా.. ప్రకాశ్ రాజ్ 50 ఏళ్ల పాత్రలో నటించారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టులో తండ్రీ కొడుకులుగా నటించారు.

బాలకృష్ణ-ప్రకాశ్ రాజ్: బాలకృష్ణ వయసు 61.. ప్రకాశ్ రాజ్ 55. వీరభద్ర సినిమాలో తండ్రీ కొడుకులుగా.. జైసింహ సినిమాలో మామ అల్లుళ్ల పాత్రల్లో నటించారు.

Read More: Tollywood Directors: టాలీవుడ్ డైరక్టర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్స్..! తెరకెక్కేనా..?

రవితేజ-ప్రకాశ్ రాజ్: రవితేజ వయసు 52.. ప్రకాశ్ రాజ్ 55. కానీ అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో తండ్రీ కొడుకులుగా.. బలుపులో మామ అల్లుళ్లుగా నటించారు.

మహేశ్-ప్రకాశ్ రాజ్: మహేశ్ వయసు 45.. ప్రకాశ్ రాజ్ 55. వీరిద్దరి వయసులో 10 ఏళ్ల గ్యాప్ మాత్రమే ఉన్నా.. రాజకుమారుడు, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల్లో తండ్రీ కొడుకులుగా.. అర్జున్ లో మామ అల్లుళ్ల పాత్రల్లో నటించారు.

సాయికుమార్-ప్రకాశ్ రాజ్: ప్రకాశ్ రాజ్ కంటే సాయికుమార్ 5 ఏళ్లు పెద్ద. అయినా.. అంతఃపురం సినిమాలో సాయికుమర్ కు తండ్రిగా నటించారు.

.. ఇలా ఏజ్ కి మించిన పాత్రల్లో ప్రకాశ్ రాజ్ సరిగ్గా ఒదిగిపోయారని చెప్పాలి. హీరోలు తమకున్న చరిష్మాతో గ్లామర్ మెయింటైన్ చేసి వయసులో తక్కువగా కనిపిస్తారు. సినిమాల్లో ఇలా తప్పదు కదా..!

author avatar
Muraliak

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri