Suriya: మరో ప్రయోగాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టిన సూర్య..??

Share

Suriya: సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మకమైన కథలు చేయటంలో ఎప్పుడు ముందుండే హీరో సూర్య(Suriya). అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ.. మరోపక్క విభిన్నమైన పాత్రలు చేస్తూ.. బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. అందుకుంటున్నాడు. ఇటీవల ఓటిటిలో.. ఆకాశమే హద్దురా(Akasame Hadduraa), జై భీమ్(Jai Bhim) వంటి సినిమాలతో విజయాలు అందుకొని… ఆస్కార్.. ఉత్తమ చిత్రాల జాబితాలో కూడా వెళ్ళటం.. జరిగింది. కాని చివరికి అవార్డు లభించలేదు. అయినా గాని ఇటీవల ఆస్కార్ కమిటీ మెంబర్ గా సూర్యకి స్థానం దక్కింది. అయితే ఓటీటీ వర్షన్ లో విజయం సాధించిన సూర్య ఇటీవల “ET” అనే సినిమాతో థియేటర్లలో విడుదల చేయడం జరిగింది.

సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు సూర్య. ఇదంతా పక్కన పెడితే కెరియర్ లో అనేక పాత్రలు చేసిన సూర్య తాజాగా.. త్వరలో శాస్త్రవేత్త పాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఆర్ రవికుమార్.. దర్శకత్వంలో సూర్య శాస్త్రవేత్త నేపథ్యం కలిగిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గతంలో 2016 వ సంవత్సరంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “టైం ట్రావెల్ 24″లో శాస్త్రవేత్తగా నటించడం జరిగింది.

మళ్లీ ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత సైంటిస్ట్ పాత్రలో ఆర్ రవికుమార్ దర్శకత్వంలో సూర్య నటించనున్నట్లు టాక్. ప్రస్తుతం సూర్య బాల దర్శకత్వంలో ఒక డిఫరెన్స్ స్టోరీ చేస్తున్నారు. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ గెటప్ లలో కనిపించనున్నట్లు..టాక్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ సరదాగా సాగుతోంది. అనంతరం ఆర్ రవికుమార్ దర్శకత్వంలో.. స్టోరీ మొత్తం రెడీ అయితే.. సూర్య సినిమా చేయనున్నట్లు సమాచారం.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

27 నిమిషాలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

2 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

4 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago