NewsOrbit
సినిమా

Saba Qamar : లైంగిక వేధింపుల కారణంగానే పెళ్లి రద్దు చేసుకున్న నటి?

Actress divorced due to sexual harassment?

Saba Qamar: పాకిస్థాన్ నటి సబా కమర్‌ గత కొద్ది రోజుల క్రితం అజీమ్ ఖాన్ అనే ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే. మరి కొద్ది రోజులలో పెళ్లి ఉండగా తన పెళ్లి విషయం పై నటి సబా కమర్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు కాబోయే భర్త అజీమ్ ఖాన్ ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో అతనితో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఈమె తెలిపారు. ఇదే విషయాన్ని సబా కమర్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

Actress divorced due to sexual harassment?
Actress divorced due to sexual harassment

హాయ్ అందరికీ ఎంతో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్ తో తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నా. మేము ఇద్దరం పెళ్లి చేసుకోవడం లేదు. ఎల్లప్పుడూ నన్ను ఎంతో సపోర్ట్ చేసే మీరు నా నిర్ణయానికి మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నా. చేదు వాస్తవాలను తెలుసుకోవటానికి చాలా ఆలస్యం కాలేదని అనుకుంటున్నా. మరొక ముఖ్యమైన విషయం అజీమ్ ఖాన్ ను తనెప్పుడూ కలవలేదని, కేవలం ఫోన్ ద్వారా మాత్రమే ఒకరికొకరు కనెక్ట్ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది ఎంతో కష్టమైన సమయం కానీ ఇది కూడా వెళ్ళిపోతుందని సబా కమర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

సబా కమర్ పోస్ట్ కు అజీమ్ సమాధానం:

సబా పోస్ట్ పై స్పందించిన అజీమ్.. ఈ విధంగా విడిపోవడానికి పూర్తి బాధ్యత నాదేనంటూ స్పందిస్తూ ఈ విధంగా రాసుకొచ్చారు మీకు చాలా అద్భుతమైన ఆత్మ ఉంది. విశ్వంలోని అన్ని ఆనందాలకు మీరు అర్హులే. దేవుడు మీకు అన్ని విజయాలను ప్రేమతో ఆశీర్వదిస్తాడు. ఈ కష్టమైన రహదారులు తరచూ మీకు అందమైన గమ్యస్థానాలకు దారితీస్తాయి అంటూ కామెంట్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈ భామ ఇర్ఫాన్ ఖాన్ తో కలిసి హిందీ మీడియం చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం సబా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజ హెడే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu