Categories: సినిమా

ప్రముఖ నడుటు కన్నుమూత… తీవ్ర విషాదంలో ఇండస్ట్రీ..

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ చనిపోయాడు. చెన్నైలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. ఇంట్లో విగతజీవిగా ఆయన కనిపించడం అందరిలో విషాదాన్ని నింపింది. ఆయన మరణానికి గల కారణాలేంటనేది ఇంకా తేరలేదు. చనిపోవడానికి గత కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు

ప్రతాప్ పోతెన్ వయస్సు 70 సంవత్సరాలు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఆయన అనేక సినిమాలు చేశారు. తెలుగుతో ఆకలిరాజ్యం, కాంచనగంగ, మరో చరిత్ర, వీడెవడు వంటి సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకుల్లో అలరించాడు. ఇక సినిమాల్లో నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. పలు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.

రాధికతో విడాకులు

అలాగే నిర్మాతగా కూడా పలు సినిమాలు చేశారు. ఈయన సీనియర్ హీరోయిన్ రాధిక మాజీ భర్త కూడా. 1985లో రాధికతో ఆయనకు వివాహం జరిగింది. అయితే కుటుంబ విబేధాలు, గొడవలు, వివాదాలు కారణంగా ఏడాదికే వీరి తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. 1986వ సంవత్సరంలో రాధిక. ప్రతాప్ పోతెన్ విడాకులు తీసుకుని విడిపోయారు.

సినీ ప్రముఖల నివాళులు

కాగా ప్రతాప్ పోతెన్ హఠాన్మరణం సినీ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాతో ఆయనకు నివాళులు ప్రకటిస్తున్నారు. ఆయన మరణానికి గత కారణాలు తెలియాల్సిందేనని సినీ ప్రముఖులు కోరుతున్నారు.

నిర్మాతగా, డైరెక్టర్ గా కూడా మార్క్

ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరనిలోటు అని సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఆయన సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నారని సినీ ప్రముఖులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. సౌత్ సినిమాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకున్నారని అంటున్నారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

12 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

21 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

59 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago