NewsOrbit
సినిమా

Shakeela daughter : తన కూతురి గురించి మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురైన నటి షకీలా..!

Actress Shakila talking about her daughter .. emotionally ..!

Shakeela daughter : షకీలా ఈ పేరు వింటే చాలు కుర్రకారుల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈమె చేసిన సినిమాలు అలాంటివి. ఎన్నో శృంగార సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న షకీలా ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలింది. షకీలా సినిమా విడుదల అవుతుందంటే చాలు అగ్ర హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు.

షకీలా నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టేవి. అయితే షకీలా ఎదుగుదలను చూస్తున్న కొందరు ఓర్వలేక తనని కెరీర్ పరంగా తొక్కేశారని ఇప్పటికీ ఇండస్ట్రీలో వినబడుతోంది.

Actress Shakila talking about her Shakeela daughter.. emotionally ..!
Actress Shakila talking about her Shakeela daughter emotionally

షకీలా సినిమాలలో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఓడిపోయింది. తాను మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తితో వివాహం జరుగుతుందని కలలు కన్న షకీలాకు అతని నుంచి నిరాశే ఎదురయింది. ఆ విధంగా తనని అర్థం చేసుకున్న వాడు తన జీవితంలోకి రాకపోవడంతో ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే వ్యక్తిగతంగా షకీలా ఎంతో మంచి స్వభావం కలది అని ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు.

ట్రాన్స్ జెండర్ ను దత్తత తీసుకున్న షకీలా :

చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షకీలా తాజాగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న “కుక్ విత్ కోమలి”అనే కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఈ ప్రోగ్రాంలో షకీలానే విన్నర్ గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా షకీలా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలిపారు.

తన జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండటమే కాకుండా ఎవరు ఊహించని విధంగా, ఎవ్వరూ చేయని పనిని షకీలా చేశారు. మిల్ల అనే ఒక ట్రాన్స్ జెండర్ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా షకీలా తన కూతురు మిల్లను పరిచయం చేశారు. ఈమెను చిన్నప్పుడే దత్తత తీసుకున్నాను. కష్టకాలంలో నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది. ప్రస్తుతం మిల్ల కాస్ట్యూమ్ డిజైనర్ గా గడుపుతున్నారు. త్వరలోనే మోడల్ కావాలని ప్రయత్నిస్తున్నారంటూ తన కూతురి గురించి తెలియజేస్తూ కొంతవరకు భావోద్వేగానికి గురయ్యారు.

Related posts

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N