Adipurush: ప్రజెంట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కి సంబంధించి బ్యాడ్ టైం నడుస్తుంది. బాహుబలి తర్వాత చేసిన “సాహో”, “రాదేశ్యం” ఈ రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. పైగా ఈ రెండు సినిమాలకు దాదాపు ఐదు సంవత్సరాలు సమయం ప్రభాస్ కేటాయించిన పరిస్థితి. మధ్యలో కరోనా వైరస్ రావడంతో “రాదేష్యం” సినిమా కంప్లీట్ చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు ఈ నెల 11 వ తారీకు రిలీజ్ అయిన “రాదేశ్యం” ప్రభాస్ కెరియర్ లోనే… అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది.
అంతమత్రమే కాదు అతి తక్కువ సమయంలోనే ఓటిటి లోకి ప్రత్యక్షమై ఏప్రిల్ మొదటి తారీకు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే ఏప్రిల్ 10వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా అప్ కమింగ్ మూవీ “ఆది పురుష్” కి సంబంధించి టీజర్ లేదా ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది.
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోంది. ఇంకా రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఏప్రిల్ పదో తారీకు శ్రీ రామ నవమి సందర్భంగా..”ఆది పురుష్” కి సంబంధించి పోస్టర్ లేదా టీజర్ విడుదల చేసి అభిమానులను ఖుషీ చేశారు ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు టాక్. ఫస్ట్ టైం మైదా లాజికల్ ఏపిక్ తరహా సినిమా ప్రభాస్ చేస్తూ ఉండటంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న టెన్షన్ లో ఫ్యాన్స్ ఉన్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!