NewsOrbit
సినిమా

15 ఏళ్ల త‌ర్వాత


త‌మిళ సీనియ‌ర్ హీరోయిన్ జ్యోతిక అక్కినేని నాగార్జున‌తో క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు గుప్పుమంటున్నాయి. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో 15 ఏళ్ల క్రితం రూపొందిన `మాస్` చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు మ‌రోసారి ఈ జంట వెండితెర‌పై మెప్పించ‌నుంది. వివ‌రాల్లోకెళ్తే.. నాగార్జున స‌క్సెస్‌ఫుల్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయ‌నా` సీక్వెల్ `బంగార్రాజు` త‌ర్వ‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హీరోయిన్ స్థానంలో జ్యోతిక‌ను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతానికి జ్యోతిక‌తో సంప్ర‌దింపులు చేస్తున్నార‌ట‌. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని నాగార్జున మ‌న‌వ‌డి పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. క‌ల్యాణ్ కృష్ణ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నారు.

author avatar
Siva Prasad

Related posts

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Leave a Comment