NewsOrbit
సినిమా

దశాబ్దం తర్వాత…

యువ క‌థానాయ‌కుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. ఆకాష్ జోడిగా కేతికా శ‌ర్మ న‌టిస్తుంది. అనిల్ పాదూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా గోవాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి దిరాబేడీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌నున్నారు. ఆయ‌నే మ‌క‌రంద్ దేశ్ పాండే. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత మ‌క‌రంద్ దేశ్ పాండే న‌టిస్తున్న తెలుగు స్ట్ర‌యిట్ మూవీ ఇదే. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ క‌న‌కాల‌, దివ్య ద‌ర్శిని, మందిరా బేడి అంద‌రూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావ‌ణ్య స‌మ‌ర్పిస్తున్నారు.

న‌టీన‌టులు
ఆకాష్ పూరి, కేతిక శ‌ర్మ‌, మందిరా బేడీ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు: పూరి జ‌గ‌న్నాథ్‌
ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి,
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్‌
స‌మ‌ర్ప‌ణ‌: పూరి లావ‌ణ్య‌
సంస్థ‌లు: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్

author avatar
Siva Prasad

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Leave a Comment