NewsOrbit
Entertainment News సినిమా

Kaikala Satyanarayana: తెలుగులో ఎస్వీ రంగారావు తర్వాత ఆ పాత్రలు ఎక్కువగా కైకాలకే వరించాయి..!!

Kaikala Satyanarayana: తెలుగు చలనచిత్ర రంగంలో ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో గత కొంతకాలం నుండి మంచం పైనే ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాదు ఫిలింనగర్ లో ఆయన ఇంటి వద్ద వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చికిత్సకు స్పందించకా ప్రాణాలు విడవడం జరిగింది. 700కు పైగా సినిమాలు చేసిన కైకాల సత్యనారాయణ “సిపాయి కూతురు” అనే సినిమాతో వెండితెర పై ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఈ ఏడాదిలో ఆయన పుట్టినరోజు సందర్భంలో మంచం పైనే ఉన్న కైకాల సత్యనారాయణ చేత చిరంజీవి కేక్ కట్ చేయించడం జరిగింది.

After SV Ranga Rao in Telugu, most of the roles have been cast to Kaikala Satyanarayana
SV Ranga Rao

నెగిటివ్ మరియు పాజిటివ్ ఇంకా చాలా తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల హృదయాలలో కైకాల సత్యనారాయణ చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే అనారోగ్యంతో ఇంటి వద్దే వైద్యులు చికిత్స అందిస్తుండగా… ట్రీ… నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా కైకాల సత్యనారాయణ రాణించారు. తమ్ముడు కే నాగేశ్వరరావు చేత రమా ఫిలిం ప్రొడక్షన్ స్టార్ట్ చేసి.. సినిమాలు నిర్మించడం జరిగింది. ఈ క్రమంలో దాసరి నారాయణ దర్శకత్వంలో “బంగారు కుటుంబం” సినిమాకి నంది పురస్కారం అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన కొన్ని సినిమాలకు సహనిర్మాతగా కూడా రాణించారు. గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమసింహం, ముద్దుల మొగుడు వంటి సినిమాలు నిర్మించడం జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో ఎస్వీ రంగారావు మరణాంతరం ఆయన పోషించాల్సిన ఎక్కువ గంభీరమైన పాత్రలు కైకాల సత్యనారాయణకి వరించాయి.

After SV Ranga Rao in Telugu, most of the roles have been cast to Kaikala Satyanarayana
Kaikala Satyanarayana

పౌరాణికం, జానపదం ఇంక సాంఘిక చిత్రాలలో ఎటువంటి పాత్రలోనైనా అట్టే పరకాయి ప్రవేశం చేసి వెండి తెరపై విశ్వరూపం చూపించేవారు. ఎస్వీ రంగారావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మరణించిన తర్వాత ఆ తరహా లోనే కైకాల సత్యనారాయణ.. ఎటువంటి పాత్రలోనైనా ప్రేక్షకులను.. ఎంతగానో ఆకట్టుకునేవారు. ఎస్వీ రంగారావులేని లోటును చాలావరకు కైకాల తీర్చారు అని అప్పట్లో సినీ పెద్దలు అనేవారట. అంతేకాదు నవరస నటసార్వభౌముడు అనే బిరుదు కూడా సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ సమకాలిక హీరోల నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోల వరకు అప్పట్లో విలన్ అంటే కైకాల సత్యనారాయణ. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. తెలుగులో నాగయ్య తరం నుంచి ఇప్పటి టాప్ హీరోలు.. మహేష్ బాబు తరం వరకు మొత్తం ఐదు తరాలతో కలిసి నటించడం జరిగింది. తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్.. హిందీలో దిలీప్ కుమార్, అనిల్ కపూర్ వంటి హీరోలతో కైకాల సత్యనారాయణ నటించారు.

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N