NewsOrbit
సినిమా

Akhanda Updates: బాలయ్య పుట్టిన రోజున నందమూరి వారి గిఫ్ట్..!

Akhanda Updates: June 10 Surprise Planning

Akhanda Updates: అంతా చక్కగా ఉంటె ఈ నెల 28 నాటికి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ మూడో సినిమా థియేటర్లలో గర్జించేది.. మే 28 న అఖండ విడుదల అనుకున్నప్పటికీ.. కరోనా రెండో దశ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమా అప్డేట్స్ కూడా ఆగిపోయాయి.. అప్పుడెప్పుడో ఒక టీజర్.. ఆ తర్వాత పేరు టీజర్ వచ్చాయి. మళ్ళీ ట్రైలర్, ఇంకో టీజర్ రాలేదు. అప్డేట్ ఏమి రాలేదు. నందమూరి అభిమానులకు నిరాశ ఎదురవుతుంది. అందుకే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా వచ్చే నెల 10 న ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. అభిమానాయులను అలరించేలా ఓ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఎప్పుడు విడుదల అనేది స్పష్టత రాలేదు. ట్రైలర్ మాత్రం జూన్ 10 న విడుదల చేయనున్నారు.

Akhanda Updates: June 10 Surprise Planning
Akhanda Updates June 10 Surprise Planning

Akhanda Updates: మూడు ప్రత్యేక పాత్రల్లో బాలయ్య..!?

ఇక బోయపాటి – బాలయ్య కాంబినేషన్ అంటే మాంచి మసాలా ఫైట్లు.., భారీ డైలాగులు ఉంటాయి. అందులో ఆరితేరిన బాలయ్యకి బోయపాటి ద్వారా మరింత ఘాటైన సంభాషణలు దక్కుతాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య మూడు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తుంది. మూడు గెటప్ లలో ఉంటారా..!? మూడు వేర్వేరు పాత్రలా అనేది..? ఇప్పటికైతే సందేహమే. ఇప్పటికే బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన తొలి రెండు సినిమాల్లో బాలయ్య రెండు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. ఫ్లాష్ బ్యాక్ లో ఒక పవర్ ఫుల్ బాలయ్య.. ముందు నుండీ సాధారణ బాలయ్యని చూపించేవారు. ఈ చిత్రంలో మాత్రం రెండు పవర్ ఫుల్ పాత్రలు ఉంటాయని తెలుస్తుంది.

author avatar
Srinivas Manem

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Trisha: బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం చెప్పిన త్రిష..!!

sekhar