NewsOrbit
న్యూస్ సినిమా

Priyanka arul: ప్రియాంక అరుళ్ కి అక్కినేని హీరో రెండు ఛాన్సులు..?

Priyanka arul: ప్రియాంక అరుళ్ మోహన్..పేరు పరభాషదైనా నడక, నడత, వాలకం అంతా అచ్చ తెలుగమ్మాయిలాగానే ఉంటుంది. తెలుగమ్మాయి అంటే నమ్మి తీరాల్సిందే. ఈ అమ్మాయి నేచురల్ స్టార్ నాని – విక్రం కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ సాధిచలేదు. కానీ ఈ బ్యూటీకి పర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరే వచ్చింది. దాంతో టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని బాగానే ఆకట్టుకుంది. తెలుగులో వెంటనే మరో అవకాశం అందుకుంది.

అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా బాగా లేట్‌గా రిలీజైంది. అదే శ్రీకారం. యంగ్ హీరో శర్వానంద్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఓకవైపు లంగా ఓణీలో కనిపించి కవ్విస్తూనే మరో మోడ్రన్ డ్రెస్‌లో కూడా కనిపించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఈ బ్యూటీకి తెలుగులో లక్ కలిసి రావడం లేదని చెప్పుకున్నారు. ఇక అవకాశాలు డౌటే అనే మాట కూడా వినిపించింది.

Priyanka arul : సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ లో ప్రియాంక అరుళ్ ..?

కానీ తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న రెండు సినిమాలలో ప్రియాంకకి అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యు అనే సినిమా చేస్తున్నాడు చైతు. రాశిఖన్నా ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే మరో హీరోయిన్‌గా ప్రియాంకను తీసుకున్నట్టు సమాచారం. అలాగే నాగార్జున నటించబోతున్న సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ లో కూడా నాగ చైతన్యకి జంటగా ఈమె పేరునే పరిశీలిస్తున్నారట. ఈ రెండు సినిమాలతో గనక వస్తే నెక్స్ట్ అఖిల్ సరసన అవకాశం దక్కించుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu