హీరోకి పెళ్లైనా పర్వాలేదు కానీ హీరోయిన్ కి పెళ్లి అయ్యింది అంటే దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్లే, గ్లామర్ షో పరంగా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాటిని తట్టుకోని ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ని కొనసాగించడం కష్టం కాబట్టే చాలా మంది హీరోయిన్స్ పెళ్లి అయిన తర్వాత కనుమరుగవుతుంటారు. ఈ కోవలోకి తాను వెళ్లకూడదు అనుకుందేమో అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాతే గ్లామర్ డోస్ పెంచింది. పెళ్ళైతే సినిమాలకు గుడ్ బై చెప్పాలనే రూలేమీ లేదని ప్రూవ్ చేస్తున్న సమంత రీసెంట్ గా మజిలీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోని కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఈ షూటింగ్ గ్యాప్ లో ఫోటోషూట్స్ చేస్తున్న సమంత హాట్ ఫొటోలతో అభిమానులకి నిద్రలేకుండా చేస్తుంది.
రీసెంట్ ఫోటోషూట్ నుంచి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా లేటెస్ట్ ఫొటోస్ ని పోస్ట్ చేసిన సామ్ మరోసారి హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది. మెరూన్ కలర్ డ్రెస్ లో, కర్లీ హెయిర్ స్టైల్ తో, మెరూన్ కలర్ లిప్ స్టిక్ తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది… ఇది చాలదన్నట్లు సమంత చేసిన క్లివేజ్ షో యూత్ కి మతులు పోగొడుతోంది. ఇప్పటి వరకూ చాలాసార్లు హద్దులు దాటి గ్లామర్ షో చేసిన సామ్ ఇంత సెన్షువల్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు. దీంతో సామ్ ని మొదటిసారి ఇలా చూసిన నెటిజెన్స్ ఫిదా అయిపోయారు. అయితే సమంత హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జున సామ్ పై సీరియస్ గా ఉన్నాడని తెలుస్తోంది. ఎంతైనా అక్కినేని వారి కోడలు కదా సమంత స్కిన్ షోని కాస్త హద్దుల్లో చేస్తే మంచిదని అక్కినేని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!