NewsOrbit
సినిమా

నాది రీమేక్ సినిమా కాదు: అక్ష‌య్‌


బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ వ‌రుస సినిమాల‌ను అనౌన్స్ చేస్తూ.. అనుకున్నట్లే విడుద‌ల చేస్తూ అంద‌రినీ ఆశ‌ర్య‌ప‌రుస్తున్నాడు. హిట్ మెషిన్‌గా మారిన అక్ష‌య్‌కుమార్ మ‌రో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఆ చిత్ర‌మే `బెల్ బాట‌మ్‌`. ఇది 1980 బ్యాక్‌డ్రాప్‌లో స్పై థ్రిల్ల‌ర్‌. రంజిత్ తివారి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా జ‌న‌వ‌రి 22, 2021లో విడుద‌ల చేస్తార‌ట‌. ఈ సినిమా లుక్‌ను కూడా విడుద‌ల చేశారు. కాగా ఈ సినిమా క‌న్న‌డ సినిమాకు రీమేక్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌కు కూడా అక్ష‌య్ కుమార్ చెక్ పెట్టాడు. త‌న సినిమా నిజ ఘ‌ట‌న‌ల ఆధారంగా చేసుకుని తెర‌కెక్కబోతున్న చిత్ర‌మ‌ని ఆయ‌న తెలిపారు.

 

author avatar
Siva Prasad

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Leave a Comment