NewsOrbit
సినిమా

అక్ష‌య్ `ల‌క్ష్మీబాంబ్` ఫ‌స్ట్ లుక్‌

 

తెలుగు, త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `కాంచ‌న‌`. రాఘ‌వ లారెన్స్ ఈ చిత్రంలో న‌టిస్తూ ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో `ల‌క్ష్మీబాంబ్‌` అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈసినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు. అలాగే సినిమా విడుద‌ల తేదినీ కూడా ప్ర‌క‌టించారు. ల‌క్ష్మీబాంబ్ చిత్రం వ‌చ్చే ఏడాది జూన్ 5న విడుద‌ల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను అక్ష‌య్ కుమార్ ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కీల‌క‌మైన ట్రాన్స్‌జెండ‌ర్ పాత్ర‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టిస్తార‌నే వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తుంది.

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Leave a Comment