NewsOrbit
సినిమా

మరో కొత్త గెటప్‌లో..


కథ, పాత్ర నచ్చితే ఎలాంటి గెటప్ వెయ్యడానికైనా సిద్ధపడే హీరోల్లో అక్షయ్‌కుమార్ ఒకరు. ఇటీవల ‘కేసరి’ సినిమాలో అక్షయ్ తలపాగాతో కనిపించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ‘హౌస్‌ఫుల్ 4’లో గుండుతో కనిపించనున్నారు అక్షయ్. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేశ్ దేశ్‌ముఖ్, రానా, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే, బొమన్ ఇరాని ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ 16వ శతాబ్దపు రాజుగా, బాబి డియోల్ పొడుగు జుట్టుతో కనిపిస్తారట. గత జన్మలో జరిగిన కథను రాజస్థాన్‌లో, ప్రస్తుత కథను లండన్‌లో షూట్ చేశారు. ఈ సినిమాలో నానా పాటేకర్ కూడా ఒక కీలక పాత్ర పోషించాల్సి ఉండగా, అతనిపై వచ్చిన లైంగిక వేధింపుల కారణంగా సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ చిత్రంలో నానా పాత్రను రానా పోషించారు.

author avatar
Siva Prasad

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Leave a Comment