NewsOrbit
న్యూస్ సినిమా

Rajamouli – Alia bhatt: రాజమౌళి – మహేశ్ సినిమాలో ఆలియాను ఫిక్స్ చేశారా..?

Rajamouli – Alia bhatt: రాజమౌళి – మహేశ్ సినిమాలో ఆలియాను ఫిక్స్ చేశారా..? అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో అవుననే టాక్ వినిపిస్తోంది. ఈ నెలలోనే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన  ఆర్ఆర్ఆర్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ సీతగా నటించిన సంగతి తెలిసిందే. రాజమౌళి ఈ పాత్రకు కావాలని ఏరికోరి ఆలియాను ఎంపిక చేశారు. రెమ్యునరేషన్ ఎక్కువైనా కూడా బాలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా మీద క్రేజ్ రావాలంటే ఆలియానే కావాలని తీసుకున్నారట. మేకర్స్ అనుకున్నట్టుగానే ఈ సినిమాకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది.

alia-bhatt-in rajamouli- mahesh movie
alia bhatt in rajamouli mahesh movie

అంతేకాదు, ఇప్పుడు ఆలియా భట్‌కు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆలియా ఓ పాన్ ఇండియన్ సినిమా లో అవకాశం అందుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైందని అంటున్నారు. ఈ విషయాన్ని ఆలియా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ సమయంలో హింట్ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ అందుకుంటోందట. ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే, రష్మిక మందన్నలకే క్రేజ్ బాగా ఉంది.

Rajamouli – Alia bhatt: మహేశ్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

అయితే, ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆలియా ఇది రిలీజ్ కాకముందే వారికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటూ కొత్త ప్రాజెక్ట్స్ చేజిక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి ఆలియాకు మరో అవకాశం ఇచ్చారని తాజాగా టాక్  వినిపిస్తోం ది. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించబోతున్న 29వ సినిమా రాజమౌళితో చేయను న్నారు. ఈ సినిమా కథ కూడా రెడీ అవుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవగానే పూర్తి స్థాయిలో రాజమౌళి మహేశ్ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో బిజీ కాబోతున్నారు. అయితే, ఇప్పటికే ఆలియాను ఈ సినిమాకు ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. రాజమౌళి ఈ సినిమాను మరో రేంజ్‌లో రూపొందించనున్నారు. మహేశ్ కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా.

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!