NewsOrbit
సినిమా

Koratala NTR: కొరటాల..ఎన్టీఆర్ సినిమా గురుంచి ఆలియా భట్ వైరల్ కామెంట్స్..!!

Koratala NTR: ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తో చేసిన తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో…RRR తర్వాత తన కెరీర్ లో 30వ సినిమా కావడంతో.. ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. గత పరిస్థితులు రిపీట్ కాకుండా ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ లేని.. తిరుగులేని డైరెక్టర్ గా కొరటాలకి మంచి గ్రాఫ్ ఉండటంతో అతని కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది.

NTR 30 - Koratala Siva : ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలో యాక్ట్ చేసే విషయమై  ఆలియా భట్ ఆసక్తికర వ్యాఖ్యలు.. | NTR 30 - Koratala Siva Movie Alia Bhatt  Says I am the Heroine Of

ఇక ఇదే సమయంలో కారణాల నేపథ్యంలో చాలా సమయం రావటంతో ఎన్టీఆర్ 30వ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేసి తిరుగులేని సబ్జెక్ట్ గా కొరటాల తీర్చిదిద్దడం జరిగిందట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో తాజాగా జరగబోయే సినిమాలో ఎన్టీఆర్ నీ స్టూడెంట్ లీడర్ గా చూపించడానికి కొరటాల ప్లాన్ చేసినట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆలియా భట్ తాజాగా వైరల్ కామెంట్ చేసింది.

NTR30: Jr NTR and Koratala Siva to team up again for a new project, release  date announced | Telugu Movie News - Times of India

ఈ సినిమా ఒప్పుకోవడానికి గల కారణం డైరెక్టర్ కొరటాల స్టోరీ వివరించిన విధానం నాకు ఎంతగానో నచ్చింది. సినిమాలో హీరోయిన్ పాత్ర విని చాలా ఇంప్రెస్ అయ్యాను… అందుకే వెంటనే కమిట్ అయ్యాను సినిమా ఒప్పుకున్నాను అంటూ కొరటాల ఎన్టీఆర్ 30 సినిమా గురించి తన దైన శైలిలో ఆలియాభట్ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు టాక్. “భరత్ అనే నేను” తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ రావడంతో… ఆచార్య ఎలాగో వేసవిలో విడుదల అవుతున్న తరుణంలో ఈ సినిమా తొందరగా కంప్లీట్ చేసే ఆలోచనలో అటు డైరెక్టర్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉన్నట్లు టాక్.

Related posts

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri