NewsOrbit
Entertainment News సినిమా

Garikapati Allu Arjun: బన్నీకి అవార్డు…గరికపాటి పై ఫ్యాన్స్ సెటైర్ లు..?

Garikapati Allu Arjun: ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. కొద్ది రోజుల క్రితం “అలయ్ బలయ్” కార్యక్రమంలో చిరంజీవిపై నోరు పారేసుకుని ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖుల చేత మెగా ఫ్యాన్స్ చేత గరికపాటి తిట్టించుకోవడం తెలిసిందే. అందరూ చూస్తూ ఉండగానే మైకులో “అలయ్ బలయ్” వేదికపై చిరంజీవిపై గరికపాటి అసహనం వ్యక్తం చేయడం పట్ల.. చాలా మంది తప్పు పడుతున్నారు. ఆధ్యాత్మిక గురువు ఈ రీతిగా కామెంట్లు చేయడం గౌరవం కాదని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే సరిగ్గా ఎనిమిది నెలల క్రితం ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో “పుష్ప” సినిమాపై గరికపాటి సీరియస్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

allu arjun fans satires on garikapati narasimharao
indian of the year award

ఒక స్మగ్లర్ నీ “పుష్ప” సినిమాలో హీరోగా చూపించడం ఏంటి అంటూ మండిపడ్డారు. అదే సమయంలో సినిమా తీసిన దర్శకుడు లేదా హీరో కనిపిస్తే కడిగిపారేస్తా .. వాళ్లు నాకు సమాధానం చెప్పి తీరాలి. పైగా ఇటువంటి సినిమాలు తీసి తగ్గేదేలే అనే డైలాగు ఇప్పుడు పెద్ద ఉపనిషత్తు లాగా మారిపోయింది. ఇటువంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొడుతున్నారు అంటూ గరికపాటి అప్పట్లో పుష్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు సాక్షాత్తుగా “ఇండియన్ ఆఫ్ ది ఇయర్”గా బన్నీకి అవార్డు ఇవ్వడం జరిగింది. పైగా ఈ అవార్డును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా బన్నీ తీసుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

allu arjun fans satires on garikapati narasimharao
Garikapati Narasimharao

ఇక ఇదే సమయంలో గరికపాటి పై సెటైర్ లు వేస్తున్నారు. ఒక స్మగ్లర్ అంటూ ఆనాడు గరికపాటి మా అభిమాన హీరో బన్నీ నటించిన “పుష్ప” సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సాక్షాత్తు కేంద్రమంత్రి “ఇండియన్ ఆఫ్ ది ఇయర్” గా.. బన్నీని సత్కరించారు ఇప్పుడు ఎవరిని కడుగుతావు.. గరికపాటి అంటూ తమదైన శైలిలో బన్నీ అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు.

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri