NewsOrbit
సినిమా

లుక్ కోసం బ‌న్నీ డైట్‌


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వ‌చ్చే సంక్రాంతికి `అల‌…వైకుంఠ‌పురములో..` సినిమాతో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ సినిమాలో బ‌న్నీ లుక్ చూసిన వారంద‌రూ ఆయ‌న చాలా యంగ్‌గా ఉన్నాడ‌ని అంటున్నారు. అయితే ఈ లుక్ కోసం బ‌న్నీ స్పెష‌ల్ డైట్‌ను ఫాలో అయ్యార‌ట‌. వివ‌రాల ప్ర‌కారం బ‌న్నీ కీటో డైట్‌ను ఫాలో అయ్యార‌ట‌. అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను ప్రారంభించే స‌మ‌యానికి బ‌న్నీ 14 కిలోలు బరువు పెరిగార‌ట‌. ఈ బ‌రువు త‌గ్గ‌డానికి లో కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహారాన్ని తీసుకుంటూ స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకున్నార‌ట‌. రోజుకు రెండు, మూడు గంట‌లు జిమ్‌లో క‌ష్ట‌ప‌డ‌టంతో స్లిమ్ లుక్‌లో బ‌న్నీ త‌యారైయ్యాడ‌ట‌.

author avatar
Siva Prasad

Related posts

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Leave a Comment