సినిమా

Prabhas: ‘ఎవడ్రా! ప్రభాస్ ని ‘లాటరీ స్టార్’ అని ట్రోల్ చేసింది? తన ఫ్యాన్స్ కి క్లాస్ పీకిన అల్లు అర్జున్?

Share

Prabhas:తెలుగు సినీ ఇండస్ట్రీలో రోజు రోజుకీ ఫ్యాన్ వార్ ఎక్కువైపోతోంది. చాలా ఏళ్ల తరువాత అందరు హీరోలు కలిసి హాయిగా మల్టీస్టారర్స్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ ఫ్యాన్ వార్స్ అనేవి సదరు హీరోలకు కొంచెం తలనొప్పిగానే మారాయని చెప్పుకోవాలి. మన తెలుగు సినిమా స్థాయి కూడా అంతర్జాతీయంగా పెరిగిందని సంతోష పడాలో లేక ఇలా ఫాన్స్ మధ్య గల వైరానికి బాధ పడాలో తెలియడం లేదు. మన హీరోలు చెట్టాపట్టాలేసుకొని తిరిగినా సదరు అభిమానులకు మాత్రం ఇది కనబడటం లేదు. పాతపద్ధతి లోనే ముర్ఖుల్లా వ్యవహరిస్తున్నారు.

Marriage : మీ అమ్మాయి  కి పెళ్లి చేద్దామనుకుంటున్నారా? అయితే  ఆ  ఆవిషయం లో ఈ జాగ్రత్తలు పాటించండి!!

Prabhas: అల్లు అర్జున్ అభిమానులకి ప్రభాస్ అభిమానులకి మధ్య జరిగింది ఇదే..

టాలీవుడ్‌లో ప్రభాస్, అల్లు అర్జున్ ఎంత మంచి స్నేహితులు అనే విషయం అందరికీ తెలిసినదే. అయితే వారు వారు బాగానే వుంటారు. మధ్యలో ఈ ఫాన్స్ ఎమోషన్స్ కి పోయి ఎక్కడా లేని తలనొప్పులు తీసుకువస్తారు. సరిగ్గా అలాంటి సంఘటనే తాజాగా జరిగింది. పుష్ప- ది రైజ్ సినిమా హిందీలో మంచి విజయం సాధించిన తర్వాత.. బన్నీ ఫ్యాన్స్ అస్సలు ఆగడం లేదు. వాళ్లు ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. ప్రభాస్‌ని లాటరీ స్టార్ అంటూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దాంతో ప్రభాస్ అభిమానులు కూడా అంతే ధీటుగా సమాధానాలు చెప్తున్నారు.

    Marriage : పెళ్లి జరిగేటప్పుడు వరుడు ఈ ఈ  విషయం లో అప్రమత్తం గా లేకపోతే  మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త !!
    అల్లు అర్జున్ స్పందిస్తూ ఇలా అన్నారు..

    ప్రభాస్ లాటరీ స్టార్ అని, అల్లు అర్జున్ రియల్ స్టార్ అనే నినాదం వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్నారు. రాజమౌళి అనే పేరు వాడుకొని ప్రభాస్ అదృష్టవంతుడయ్యాడని అల్లు అర్జున్ అభిమానులు విమర్శిస్తున్నారు. అల్లు అర్జున్ మంచి డాన్సర్ అని.. ఆల్‌రౌండర్ అని అంటూనే ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్నారు. అవేవీ తనకు చేతకావని అంటున్నారు. ఇక ఈ విషయం ఆ నోటా, ఈ నోటా చేరి చివరికి అల్లు అర్జున్ కి చేరిందని, దాంతో అల్లు అర్జున్ తన ఫాన్స్ కి క్లాస్ తీసుకున్నాడని వినికిడి.


    Share

Related posts

Allu arjun: పాన్ ఇండియన్ సినిమాల నిర్మాతలకే దడపుట్టే రికార్డ్స్ పుష్ప రాజ్‌ను బీట్ చేసే సత్తా ఉందా..?

GRK

ఈ పొరపాటు చేస్తే “రాధే శ్యామ్” టీమ్ సుడిగుండంలో పడ్డట్టే అంటున్నారు ..?

GRK

Vijay devarakonda: లైగర్‌తో కియారా.. దర్శకుడు మాత్రం పూరి జగన్నాథ్ కాదు..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar